BJP-Janasena: జనసేన-టీడీపీ కలిసి బీజేపీకి హ్యాండ్ ఇచ్చాయా..పవన్ బంధం తెగిపోయిందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన పార్టీ ఇప్పటి వరకు ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉంది.. అయితే, పవన్ కమలం పార్టీకి రాంరాం చెప్పారా?, టీడీపీతో పొత్తు తర్వాత పవన్ వైఖరిలో మార్పు వచ్చిందా? అంటే అవుననే ఆన్సర్ వినిపిస్తోంది. ఇక, టీడీపీతో పొత్తు పవన్ కళ్యాణ్ లో జోష్ కనిపిస్తుంది. అందుకే రెట్టించిన ఉత్సాహంతో టీడీపీ శ్రేణుల కంటే ఎక్కువగా జనసేనాని స్పందిస్తున్నారు. అయితే ఎన్నికల వరకైనా బీజేపీతో పొత్తు ఉంటుందని అందరు అనుకున్నారు.. కానీ, ఆ పుకార్లకు ఇప్పుడే పుల్ స్టాప్ పెట్టేశారు.
Read Also: Cement Prices: పెరుగుతున్న సిమెంట్ ధరలు.. విలవిలలాడుతున్న సామాన్యుడు
Also Read
- Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
- Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
- Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు!
- Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
అయితే, తెలంగాణలో పోటీ చేసే స్ధానాలను ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 32 స్ధానాల్లో జనసేన పోటీ చేస్తుందని వెల్లడించారు. పోటీ చేసే స్ధానాలను కూడా ఖరారు చేసేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఏన్డీయే కూటమిలో ఉన్న పవన్.. ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించడంతో ఆ కూటమికి దూనమైనట్లేనని కనిపిస్తుంది. దీంతో వాస్తవానికి బీజేపీతో కంటే టీడీపీతో కలిసి వెళ్తేనే జనసేనకు మైలేజీ వస్తుందని పవన్ భావించారు.
Read Also: Tiger-3 : టైగర్ 3 ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..
ఇక, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ రూపంలో జాక్ పాట్ తగలడంతో వచ్చిన ప్రతీ ఛాన్స్ ను ఆయన సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అందుకే ఎన్డీయే కూటమిలో ఉన్నా బీజేపీతో సంప్రదించకుండానే టీడీపీతో పొత్తును పవన్ కళ్యాణ్ ఖరారు చేసుకున్నారు. ఇక వారాహి యాత్రలో ఏపీలో వచ్చేది టీడీపీ – జనసేన సంకీర్ణ ప్రభుత్వమేనని చెప్పుకొచ్చారు. దీంతో బీజేపీకి రాం రాం చెప్పినట్లేనని అందరూ భావిస్తున్న తరుణంలో తెలంగాణలో పోటీ చేసే స్థానాలను ప్రకటించి బీజేపీతో ఫ్రెండ్ షిప్ కు పవన్ కళ్యాణ్ పుల్ స్టాప్ పెట్టేశారు.
తాజావార్తలు
-
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
-
Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
-
Zaheer Khan-MS Dhoni: ఎంఎస్ ధోనీ చక్రం తిప్పినా.. జహీర్ ఖాన్‌ను ఒప్పించడం కష్టమైంది!
-
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు!
-
Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
ట్రెండింగ్
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!