iVoomi: ఫెస్టివల్ స్పెషల్.. ఈ ఈవీ పై భారీ తగ్గింపు.. ..!
- iVoomi తన ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.10
- 000 వరకు తగ్గింపును ప్రకటించింది. iVoomi జీట్ఎక్స్ ze రూ. 10000
- iVoomi S1 మోడల్ పై రూ.5000 తగ్గింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎలక్ట్రిక్ టూ-వీలర్ iVoomi.. తన ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.10,000 వరకు తగ్గింపును ప్రకటించింది. టాప్ మోడల్ iVoomi జీట్ఎక్స్ ze పై రూ. 10,000, iVoomi S1 మోడల్ పై రూ. 5,000 తగ్గింపును పొందవచ్చు. అంతేకాకుండా.. 0 శాతం వడ్డీతో జీరో డౌన్‌పేమెంట్ లోన్లు, రూ. 1,411 నుండి నెలవారీ వాయిదాలతో ఆకర్షణీయమైన ఆఫర్లను తీసుకొచ్చింది.
Read Also: BCB: బంగ్లాదేశ్ క్రికెట్లో రచ్చ.. హెడ్ కోచ్ హతురుసింగ సస్పెండ్
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
iVoomi JeetX 10,000 వరకు భారీగా ధర తగ్గించడంతో.. ఇప్పుడు దీని రిటైల్ ధర రూ. 89,999 (ఎక్స్-షోరూమ్). ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 65kmph వేగంతో వస్తుంది. అంతేకాకుండా.. 5 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అలాగే.. iVoomi S1రూ. 5,000 తగ్గింపుతో రూ. 79,999 (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ గరిష్టంగా 57kmph వేగంతో 120 km పరిధిని అందిస్తుంది. ఈ బైక్ ను రెండు గంటల్లో 0-50 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.
Read Also: Axis Bank: స్టాక్ ట్రేడింగ్ స్కామ్ పేరుతో మోసం.. రూ.97 కోట్లు నొక్కేసిన మేనేజర్ బృందం
iVoomi S12.0 ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ. 5,000 తగ్గింపు లభిస్తుంది. రిటైల్ ధర రూ. 82,999 (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉంది. ఈ బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 110కిమీ పరిధిని అందిస్తుంది. ఇది 6 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ బైక్‌కు రూ. 2,999 ప్రీమియంతో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో సహా క్లౌడ్-కనెక్ట్ చేసిన సేవలతో ఈ-స్కూటర్లను అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశాన్ని ప్రస్తుత కస్టమర్లు ప్రవేశపెట్టారు. ఈ కంపెనీ (iVOOMi) సీఈవో అశ్విన్ భండారి మాట్లాడుతూ.. “పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఆకర్షణీయమైన తగ్గింపులు, ఫైనాన్సింగ్ ఆప్షన్లతో భవిష్యత్ మొబిలిటీని అనుభవించడాన్ని మా కస్టమర్లకు మరింత సులభతరం చేయడానికి మేము సంతోషిస్తున్నాము.” అని తెలిపారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..