BCB: బంగ్లాదేశ్ క్రికెట్‌లో రచ్చ.. హెడ్ కోచ్ హతురుసింగ సస్పెండ్
- బంగ్లాదేశ్ హెడ్ కోచ్ చండికా హతురుసింఘ సస్పెండ్
- గత ఏడాది భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో..
- ఒక ఆటగాడితో అనుచితంగా ప్రవర్తించిన హతురుసింఘ
- వెస్టిండీస్ మాజీ ఆటగాడు ఫిల్ సిమన్స్‌ను నియమించాలని నిర్ణయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఏడాది భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఒక ఆటగాడితో అనుచితంగా ప్రవర్తించినందుకు పురుషుల జట్టు ప్రధాన కోచ్ చండికా హతురుసింఘను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) సస్పెండ్ చేసింది. శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ హతురుసింఘా నేతృత్వంలోని బంగ్లాదేశ్ ఇటీవల భారత్‌తో జరిగిన అన్ని టెస్టులు, టీ20 సిరీస్‌లలో ఓటమి పాలైంది. ఈ క్రమంలో.. బీసీబీ (BCB) అతని స్థానంలో వెస్టిండీస్ మాజీ ఆటగాడు ఫిల్ సిమన్స్‌ను నియమించాలని నిర్ణయించింది. అతను వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ వరకు హెడ్ కోచ్‌గా ఉండనున్నాడు.
Read Also: Andhra Pradesh: తుఫాను ప్రభావిత జిల్లాల్లో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ESPNcricinfo ప్రకారం.. బంగ్లాదేశ్ హెడ్ కోచ్ చండికా హతురుసింగ గత సంవత్సరం వన్డే ప్రపంచ కప్ సందర్భంగా ఒక ఆటగాడిని చెంపదెబ్బ కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో అతన్ని సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ 48 గంటల తర్వాత అతని ఒప్పందం ముగుస్తుంది. 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ వరకు హతురుసింఘతో ఒప్పందం ఉంది.
Read Also: Martin : సినిమాకి బాడ్ రివ్యూ.. సోషల్ మీడియా స్టార్ అరెస్ట్!
బంగ్లాదేశ్‌లో రాజకీయ గందరగోళం తర్వాత.. ప్రధాన కోచ్‌గా హతురుసింఘా సస్పెండ్ అయ్యాడు. ఆగస్టులో బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం మారిన తర్వాత.. బీసీబీలో మార్పులు కనిపించాయి. అయితే.. తన కాంట్రాక్టును 2025 వరకు పూర్తి చేసేందుకు తాను ఆసక్తిగా ఉన్నానని హతురుసింఘ ఆగస్టులో చెప్పారు. “బోర్డు మారితే, కొత్త వ్యక్తులను మార్పులు చేయాలనుకుంటే దానితో నాకు ఇబ్బంది లేదు” అని ఆయన చెప్పారు. శ్రీలంక మాజీ క్రికెటర్ హతురుసింగ 2023 నుంచి రెండేళ్ల కాంట్రాక్ట్‌పై బంగ్లాదేశ్‌కు ఆల్ ఫార్మాట్ కోచ్‌గా నియమితులయ్యారు. 2014–17 తర్వాత బంగ్లాదేశ్ కోచ్‌గా హతురుసింఘకు ఇది రెండోసారి. మరోవైపు.. హతురుసింఘా శ్రీలంకకు కోచ్‌గా కూడా పని చేశాడు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..