IPL 2024 Auction: టాప్ ప్లేయర్లకు నిరాశే.. ఐపీఎల్ 2024 వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Unsold Players In IPL 2024 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ కోసం దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన మినీ వేలంలో కొందరు స్టార్ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ రికార్డు స్థాయి ధర పలికాడు. స్టార్క్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఏకంగా రూ. 24.75 కోట్లకు కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్‌ను రూ. 20.50 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. ఇద్దరు ఆసీస్ ఆటగాళ్లపై కోట్ల వర్షం కురవగా.. మరికొందరు స్టార్ ప్లేయర్లకు నిరాశే ఎదురైంది.
ఐపీఎల్ 2024 వేలంలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అన్‌సోల్డ్‌గా మిగిలాడు. రూ. 2 కోట్ల వచ్చిన స్మిత్‌ను కొనేందుకు ఏ ప్రాంచైజీ ఆసక్తి చూపలేదు. దాంతో ఎస్‌ఆర్‌హెచ్ మాజీ హెడ్ కోచ్ టామ్ మూడీ జోస్యం నిజమైంది. జోష్ హేజిల్ వుడ్, జోష్ ఇంగ్లిస్, ఆదిల్ రషీద్, సీన్ అబాట్, బెన్ డకెట్, జేమ్స్ నీషమ్, జేసన్ హోల్డర్, టిమ్ సౌథీ లాంటి స్టార్ ఆటగాళ్లను కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
Also Read: IPL 2024 Auction: నాకు అంత ధరా.. షాక్‌కు గురయ్యాను: మిచెల్ స్టార్క్
అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే:
స్టీవ్ స్మిత్ (కనీస ధర రూ.2 కోట్లు)
వాండర్ డసెన్ (కనీస ధర రూ.2 కోట్లు)
జోష్ ఇంగ్లిస్ (కనీస ధర రూ.2 కోట్లు)
జేమీ ఓవర్టన్ (కనీస ధర రూ.2 కోట్లు)
బెన్ డకెట్ (కనీస ధర రూ.2 కోట్లు)
జేమ్స్ విన్స్ (కనీస ధర రూ.2 కోట్లు)
సీన్ అబాట్ (కనీస ధర రూ.2 కోట్లు)
జోష్ హేజిల్ వుడ్ (కనీస ధర రూ.2 కోట్లు)
ఆదిల్ రషీద్ (కనీస ధర రూ.2 కోట్లు)
జేసన్ హోల్డర్ (కనీస ధర రూ.1.50 కోట్లు)
కొలీన్ మున్రో (కనీస ధర రూ.1.50 కోట్లు)
టిమ్ సౌథీ (కనీస ధర రూ.1.50 కోట్లు)
క్రిస్ జొర్డాన్ (కనీస ధర రూ.1.50 కోట్లు)
డానియల్ సామ్స్ (కనీస ధర రూ.1.50 కోట్లు)
ఫిలిప్ సాల్ట్ (కనీస ధర రూ.1.50 కోట్లు)
జేమ్స్ నీషమ్ (కనీస ధర రూ.1.50 కోట్లు)
టైమల్ మిల్స్ (కనీస ధర రూ.1.50 కోట్లు)
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?