అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలం ఆరంభం అయింది. అబుదాబీ వేదికగా మంగళవారం మధ్యాహ్నం 2.30కు వేలం పక్రియ మొదలైంది. సెట్ 1 బ్యాటర్లలో ముందుగా ఆస్ట్రేలియా బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ వేలంకు రాగా.. ఏ ప్రాంచైజీ అతడిని కొనుగోలు చేయడనికి ఆసక్తి చూపలేదు. కనీస ధర రూ.2 కోట్లు అయినా అన్‌సోల్డ్‌గా మిగిలాడు. దక్షిణాఫ్రికా హిట్టర్ డేవిడ్ మిల్లర్‌ను కనీస ధర రూ.2 కోట్లకు ఢిల్లీ…
Unsold Players In IPL 2024 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ కోసం దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన మినీ వేలంలో కొందరు స్టార్ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ రికార్డు స్థాయి ధర పలికాడు. స్టార్క్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఏకంగా రూ. 24.75 కోట్లకు కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్‌ను రూ. 20.50 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది.…