Unsold Players In IPL 2024 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ కోసం దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన మినీ వేలంలో కొందరు స్టార్ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ రికార్డు స్థాయి ధర పలికాడు. స్టార్క్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఏకంగా రూ. 24.75 కోట్లకు కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్‌ను రూ. 20.50 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది.…