Home
Ishan Kishan Srh Captain
Ishan Kishan Srh Captain News
-
Ishan Kishan: “వాళ్లే మ్యాచ్ గెలిపించారు”.. విక్టరీపై ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Ishan Kishan: నిన్న జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. చెన్నై విజయానికి 60 బంతుల్లో 84 పరుగులు చేయాల్సి ఉంది. చెన్నై చేతిలో 7 వికెట్లున్నాయి. అందరూ దాదాపు గెలుపు ఖాయమనుకున్నారు. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతమే చేసింది. పిచ్, పరిస్థితులను చక్కగా సద్వినియోగం చేసుకున్న ఆ జట్టు బౌలర్లు స్ఫూర్తిమంతమైన ప్రదర్శనతో అదరగొట్టారు. బంతి బంతికి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతూ చెన్నై చేతుల్లోంచి… -
CSK Vs SRH: టాస్ గెలిచిన సీఎస్కే.. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్.. ఇరు జట్లలోకి కొత్త ప్లేయర్లు..
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా నేడు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య హోరాహోరీ పోరు మొదలు కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మొదట బౌలింగ్ ఎంచుకున్నారు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కూడా తమ విజయాల జోరును కొనసాగించేందుకు కీలక మార్పులతో బరిలోకి దిగాయి. ముఖ్యంగా చెన్నై సూపర్… -
Ishan Kishan: “ఓడినా మొనగాడే”.. సన్‌రైజర్స్ చరిత్రలో ఇషాన్ కిషన్ అరుదైన రికార్డు..
Ishan Kishan: నిన్న జరిగిన ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్ ఓడిపోయినప్పటికీ కెప్టెన్‌గా జట్టును విజయ తీరం వైపునకు నడిపించడానికి తన వంతు కృషి చేశాడు ఇషాన్ కిషన్. వరుసగా వికెట్లు పడిపోతున్నా.. కేవలం 38 బంతుల్లో 80 పరుగులు చేసి జట్టుకు ఊపిరి పోశాడు. అయితే.. శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో కిషన్ కెప్టెన్‌గా… -
RCB Vs SRH: టాస్ గెలిచిన ఆర్సీబీ.. బ్యాటింగ్ ఎవరిదంటే..
ఐపీఎల్ 2026 సీజన్ గ్రాండ్ ఓపెనింగ్‌కు సమయం ఆసన్నమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ తొలి పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తో తలపడుతున్న ఈ మ్యాచ్‌లో ఇప్పుడే టాస్ పడింది. ఆర్సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదటగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ సీజన్ 2026లో మొదట బ్యాటింగ్ చేయనుంది. దీంతో ఆరెంజ్ ఆర్మీ అభిమానులు 300… -
SRH Ishan Kishan Captaincy: ఐపీఎల్ 2026లో ట్విస్ట్.. ఇషాన్ కెప్టెన్సీపై కమిన్స్ నీడ.!
SRH Ishan Kishan Captaincy: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ & బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ గత రెండు నెలలు బాగా గడిచాయి. జాతీయ జట్టులో తిరిగి చోటు సంపాదించడంతో పాటు.. టీ20 వరల్డ్ కప్ 2026 విజేతగా భారత్ నిలవడంతో కీలక పాత్ర పోషించాడు. అయితే ఇప్పుడు అతని దృష్టి మొత్తం ఐపీఎల్ 2026పై ఉంది. ఈ సీజన్‌లో ఇషాన్ మరోసారి సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగనున్నాడు. గతఏడాదితో పోలిస్తే ఈ ఏడాది… -
SRH New Captain: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కొత్త కెప్టెన్ ఇతడే..
ఐపీఎల్-2026 సీజన్ రణరంగం మొదలవ్వకముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) శిబిరంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. జట్టును విజయపథంలో నడిపిస్తాడనుకున్న స్టార్ ప్లేయర్, రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్‌కు వెన్నునొప్పి గాయంతో ఆయన ఈ సీజన్ ఆరంభ మ్యాచులకు దూరం కానున్నారు. ఈ క్లిష్ట సమయంలో జట్టు పగ్గాలను ఎవరికి అప్పగించాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించిన మేనేజ్‌మెంట్, చివరకు యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ వైపు మొగ్గు చూపింది. ఆరెంజ్ ఆర్మీకి కొత్త బాస్.. మెగా…
తాజావార్తలు
-
Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
-
Explainer: విదేశీ పేదోళ్ల ముందు.. మన ధనికులు కూడా వేస్ట్!
-
Vaibhav Sooryavanshi: “ఇది నిరంకుశత్వం”.. గంభీర్‌పై వైభవ్ సూర్యవంశీ కోచ్ ఫైర్..
ట్రెండింగ్
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!