Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl 2026 Ipl 2026 Orange Cap Standings Heinrich Klaasen Leads Srh Top Table

Heinrich Klaasen: ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న కాటేరమ్మ పెద్ద కొడుకు.. టాప్ 5లో ముగ్గురు హైదరాబాద్ ఆటగాళ్లే..

Published Date :May 7, 2026 , 7:12 am
By Burugadda Veerababu
Heinrich Klaasen: ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న కాటేరమ్మ పెద్ద కొడుకు.. టాప్ 5లో ముగ్గురు హైదరాబాద్ ఆటగాళ్లే..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ అద్భుతమైన ఫామ్‌తో దూసుకుపోతున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 43 బంతుల్లో 69 పరుగులు చేసి, తన జట్టును పట్టికలో అగ్రస్థానానికి చేర్చడమే కాకుండా, అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ‘ఆరెంజ్ క్యాప్’ను కూడా దక్కించుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన క్లాసెన్ 494 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. సాధారణంగా టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఎక్కువ పరుగులు చేయడం చూస్తుంటాం, కానీ క్లాసెన్ మిడిల్ ఆర్డర్‌లో ఉండి కూడా ఇంత భారీ స్కోరు సాధించడం విశేషం.

క్లాసెన్ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ 475 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ముఖ్యంగా అతను 210 పైగా స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇక కేఎల్ రాహుల్ 10 మ్యాచ్‌ల్లో 445 పరుగులతో మూడో స్థానంలో ఉండగా, ఇషాన్ కిషన్ 11 మ్యాచ్‌ల్లో 409 పరుగులతో నాలుగో స్థానంలో నిలిచాడు. వీరిద్దరూ కూడా మంచి వేగంతో పరుగులు చేస్తూ తమ జట్లకు అండగా నిలుస్తున్నారు.

Also Read

  • SRH: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకులు.. టాప్ లోకి దూసుకెళ్లిన హైదరాబాద్.. పలు రికార్టులు బద్దలు..
  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
  • SRH Vs PBKS: 3 ఓవర్లలోనే మరో రికార్డు నెలకొల్పిన కాటేరమ్మ కొడుకులు.. ఉప్పల్ లో పరుగుల వరద..
Add as a preferred
source on google

ఈ సీజన్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. కేవలం 10 మ్యాచ్‌ల్లోనే 404 పరుగులు చేసిన అతను, 237కి పైగా స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ అత్యంత ప్రమాదకరమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. చివరగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ 402 పరుగులతో టాప్ 5 జాబితాలో ఉన్నాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఈ జాబితాలో ఉన్న అందరి కంటే శాంసన్ సగటు (57.43) చాలా ఎక్కువగా ఉంది. మొత్తానికి ఈ ఏడాది ఆరెంజ్ క్యాప్ కోసం పోటీ చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఇలా టాప్ 5లో మొత్తం ముగ్గురు హైదరాబాద్ ఆటగాళ్లే ఉండటం విశేషం.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Abhishek Sharma IPL 2026
  • Heinrich Klaasen runs
  • IPL 2026 Orange Cap
  • IPL 2026 top run scorers
  • KL Rahul IPL stats

తాజావార్తలు

  • Amanpreet Singh Gill: విరాట్ కోహ్లీ సహచరుడు.. పంజాబ్ కింగ్స్ ఆటగాడు కన్నుమూత

  • Heinrich Klaasen: ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న కాటేరమ్మ పెద్ద కొడుకు.. టాప్ 5లో ముగ్గురు హైదరాబాద్ ఆటగాళ్లే..

  • KING : షారూఖ్ ఖాన్ కింగ్‌ను వదలని లీక్స్.. నెట్టింట వైరల్ అవుతున్న రొమాంటిక్ సీన్

  • Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక నుంచి రేషన్ షాపుల్లో అవి కూడా పంపిణీ..

  • SPIRIT : ప్రభాస్‌తో పెట్టుకుంటే ఇంతే సంగతులా? ‘స్పిరిట్’పై మాకు నమ్మకం లేదు?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions