Home
Abhishek Sharma Ipl 2026
Abhishek Sharma Ipl 2026 News
-
Abhishek Sharma: ఒత్తిడిని తట్టుకోలేకపోతున్న అభిషేక్ శర్మ.. కీలక మ్యాచ్ల్లో చేతులెత్తేస్తున్న కాటేరమ్మ కొడుకు!
Abhishek Sharma’s poor record in knockout matches: భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రతిభపై ఎలాంటి సందేహం లేదు. పవర్ప్లేలో దూకుడైన బ్యాటింగ్తో మ్యాచ్ను ఒంటిచేత్తో మలిచే సామర్థ్యం అతడికి ఉంది. ముఖ్యంగా ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఎన్నో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడుతూ అభిమానులను అలరించాడు. అయితే కీలక మ్యాచ్లు, నాకౌట్ పోరుల్లో మాత్రం అభిషేక్ వరుసగా విఫలమవుతున్నాడు. దాంతో బిగ్ మ్యాచ్ల్లో ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాడా? అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో… -
Heinrich Klaasen: ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న కాటేరమ్మ పెద్ద కొడుకు.. టాప్ 5లో ముగ్గురు హైదరాబాద్ ఆటగాళ్లే..
ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ అద్భుతమైన ఫామ్తో దూసుకుపోతున్నాడు. పంజాబ్ కింగ్స్తో జరిగిన కీలక మ్యాచ్లో 43 బంతుల్లో 69 పరుగులు చేసి, తన జట్టును పట్టికలో అగ్రస్థానానికి చేర్చడమే కాకుండా, అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ‘ఆరెంజ్ క్యాప్’ను కూడా దక్కించుకున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడిన క్లాసెన్ 494 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. సాధారణంగా టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఎక్కువ పరుగులు చేయడం చూస్తుంటాం,… -
Abhishek Sharma: నాకు టార్గెట్ అంటూ ఏమీ ఉండదు, అదొక్కటే తెలుసు.. అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Abhishek Sharma Batting Strategy: ఐపీఎల్ 2026లో అద్భుత ఫామ్లో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన బ్యాటింగ్ శైలిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారీ స్కోర్లు నమోదవుతున్న ఈ సీజన్లో ప్రతి టీమ్ మొదటి ఇన్నింగ్స్లోనే భారీ టార్గెట్ను ఉంచాలని చూస్తోందని, అలాంటి పరిస్థితుల్లో ఓపెనర్ల బాధ్యత మరింత పెరిగిందని తెలిపాడు. ఏ పరిస్థితిలో అయినా సరే జట్టు కోసం ముందుకు రావాల్సిందేనని స్పష్టం చేశాడు. తాను ముందే టార్గెట్లు సెట్… -
Babar Azam: ఒక్క సెంచరీతో.. విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మ సరసన నిలిచిన బాబర్ ఆజమ్..
పాకిస్థాన్ బ్యాటింగ్ దిగ్గజం బాబర్ ఆజం తన మునుపటి ఫామ్ను అందిపుచ్చుకుంటూ ఐపీఎల్ తరహాలోనే సాగుతున్న పీఎస్ఎల్ (PSL) 2026లో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. మంగళవారం (ఏప్రిల్ 28) కరాచీ వేదికగా ఇస్లామాబాద్ యునైటెడ్తో జరిగిన కీలక మ్యాచ్లో బాబర్ ఆజం తన టీ20 కెరీర్లో 13వ సెంచరీని నమోదు చేశాడు. ఈ అద్భుత ప్రదర్శనతో పెషావర్ జల్మీ జట్టు ఏకంగా 70 పరుగుల తేడాతో విజయం సాధించి, ఫైనల్కు దూసుకెళ్లింది. రికార్డుల వేటలో బాబర్.. ఈ మ్యాచ్లో…
తాజావార్తలు
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
AP High Court: వైఎస్ జగన్ సహా వైసీపీ నేతలకు మరో కేసు టెన్షన్..! హైకోర్టులో క్వాష్ పిటిషన్
-
Ram Charan: నా మూవీ కన్నా.. ‘ఇట్లు అర్జున’ బిగ్ హిట్ అవ్వాలి!
-
Govardhan Puja 2026: నేడే గోవర్ధన పూజ.. శుభ సమయం, పూజా విధానం, మంత్రాలు, హారతి వివరాలు ఇవే!
-
Varanasi Theatrical Rights: రికార్డు డీల్.. ‘వారణాసి’ థియేట్రికల్ రైట్స్ను సొంతం చేసుకున్న మైత్రీ మూవీస్!
ట్రెండింగ్
-
IPL 2027: అతడిని ఆల్రౌండర్గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?
-
AFG vs ZIM: రెండు ఇన్నింగ్స్ల్లోనూ 500+ పరుగులు.. చరిత్ర సృష్టించిన జింబాబ్వే..! అఫ్గానిస్థాన్తో మ్యాచ్ డ్రా..
-
India vs New Zealand 3rd ODI: భారత్, న్యూజిలాండ్ మూడో వన్డేపై వరుణుడి దెబ్బ.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్..!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 7,050mAh+ బ్యాటరీతో Xiaomi 18 Pro సిరీస్ గ్లోబల్ లాంచ్ డేట్ ఫిక్స్..!
-
World Science Day : సైన్స్ అంటే లాబ్స్, ఈక్వేషన్లే కాదు భయ్యా.. పీస్ అండ్ ప్లానెట్ ప్రొటెక్షన్