Amanpreet Singh Gill: విరాట్ కోహ్లీ సహచరుడు.. పంజాబ్ కింగ్స్ ఆటగాడు కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత అండర్-19 మాజీ ఆటగాడు, పంజాబ్ మీడియం పేసర్ అమన్‌ప్రీత్ సింగ్ గిల్ బుధవారం చండీగఢ్‌లో 36 ఏళ్ల వయసులో మరణించారు. గిల్ మరణం క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మరణానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. విరాట్ కోహ్లీ మాజీ అండర్-19 సహచరుడైన గిల్, పంజాబ్ తరఫున ఆరు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి 11 వికెట్లు పడగొట్టాడు. తొలి ఐపీఎల్ సీజన్లో పంజాబ్ ఫ్రాంచైజీ కింగ్స్ XI పంజాబ్ తరఫున కూడా ఆడాడు. ఆ తర్వాత పంజాబ్ సీనియర్ సెలక్షన్ కమిటీలో సభ్యుడిగా పనిచేశాడు.
పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ట్విట్టర్ పోస్ట్ లో “పంజాబ్ మాజీ క్రికెటర్, పంజాబ్ సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుడు అమన్‌ప్రీత్ సింగ్ గిల్ దుర్మరణం పట్ల పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తోంది. దుఃఖంలో ఉన్న కుటుంబానికి, ప్రియమైన వారికి మా హృదయపూర్వక సంతాపం. వాహేగురు గిల్ ఆత్మకు శాశ్వత శాంతిని ప్రసాదించి, ఈ కష్టకాలంలో కుటుంబం అందరికీ బలాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నామని తెలిపింది. భారతదేశానికి రెండుసార్లు ప్రపంచ కప్ అందించిన ఆల్-రౌండర్ యువరాజ్ సింగ్ కూడా గిల్‌కు నివాళులర్పించారు.
Also Read
- IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
- World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో 'గ్రూప్ ఆఫ్ డెత్'గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
- Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
- India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
Punjab Cricket Association deeply mourns the sad demise of Amanpreet Singh Gill, former Punjab cricketer and Member, Senior Selection Committee Punjab.
He served Punjab cricket with dedication and passion, representing teams including India Under-19s, Kings XI Punjab and Punjab.… pic.twitter.com/tpr0EwEprk
— Punjab Cricket Association (@pcacricket) May 6, 2026
తాజావార్తలు
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు.. సీఎం చంద్రబాబు నాయుడు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!