Heinrich Klaasen: ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న కాటేరమ్మ పెద్ద కొడుకు.. టాప్ 5లో ముగ్గురు హైదరాబాద్ ఆటగాళ్లే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ అద్భుతమైన ఫామ్‌తో దూసుకుపోతున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 43 బంతుల్లో 69 పరుగులు చేసి, తన జట్టును పట్టికలో అగ్రస్థానానికి చేర్చడమే కాకుండా, అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ‘ఆరెంజ్ క్యాప్’ను కూడా దక్కించుకున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన క్లాసెన్ 494 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. సాధారణంగా టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఎక్కువ పరుగులు చేయడం చూస్తుంటాం, కానీ క్లాసెన్ మిడిల్ ఆర్డర్లో ఉండి కూడా ఇంత భారీ స్కోరు సాధించడం విశేషం.
క్లాసెన్ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ 475 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ముఖ్యంగా అతను 210 పైగా స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇక కేఎల్ రాహుల్ 10 మ్యాచ్‌ల్లో 445 పరుగులతో మూడో స్థానంలో ఉండగా, ఇషాన్ కిషన్ 11 మ్యాచ్‌ల్లో 409 పరుగులతో నాలుగో స్థానంలో నిలిచాడు. వీరిద్దరూ కూడా మంచి వేగంతో పరుగులు చేస్తూ తమ జట్లకు అండగా నిలుస్తున్నారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఈ సీజన్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. కేవలం 10 మ్యాచ్‌ల్లోనే 404 పరుగులు చేసిన అతను, 237కి పైగా స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ అత్యంత ప్రమాదకరమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. చివరగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ 402 పరుగులతో టాప్ 5 జాబితాలో ఉన్నాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఈ జాబితాలో ఉన్న అందరి కంటే శాంసన్ సగటు (57.43) చాలా ఎక్కువగా ఉంది. మొత్తానికి ఈ ఏడాది ఆరెంజ్ క్యాప్ కోసం పోటీ చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఇలా టాప్ 5లో మొత్తం ముగ్గురు హైదరాబాద్ ఆటగాళ్లే ఉండటం విశేషం.
తాజావార్తలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
-
Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!