IPL 2026: హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్ లపై కన్నెర్ర.. భారీ జరిమానాతో పాటు..?
- IPL 2026లో నియమావళి ఉల్లంఘనలపై కఠిన చర్యలు
- టిమ్ డేవిడ్ పై మ్యాచ్ ఫీజులో 25% జరిమానా, 1 డీమేరిట్ పాయింట్
- ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యపై కూడా
- కెప్టెన్‌గా స్లో ఓవర్ రేట్ కారణంగా చర్య
- రూ.12 లక్షల జరిమానా...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026: ఐపీఎల్ 2026లో నియమావళి ఉల్లంఘనలపై ఐపీఎల్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న టిమ్ డేవిడ్ (Tim David) పై మ్యాచ్ ఫీజులో 25% జరిమానా విధించడంతో పాటు ఒక డీమేరిట్ పాయింట్ కూడా విధించారు. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్ల ఆదేశాలను పాటించకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నారు.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!
Also Read
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.4 ప్రకారం ఈ ఉల్లంఘనగా పరిగణించారు. మ్యాచ్‌లో 18వ ఓవర్ సమయంలో అంపైర్లు బంతిని మార్చాలని నిర్ణయించినప్పుడు, టిమ్ డేవిడ్ బంతిని వెంటనే ఇవ్వకుండా ఆలస్యం చేశారు. అంపైర్లు పలుమార్లు కోరినా కూడా వెంటనే స్పందించలేదు. అదే విధంగా చివరి ఓవర్‌లో కూడా ఇలాంటి ఘటన మళ్లీ చోటుచేసుకోవడంతో ఇది పునరావృత ఉల్లంఘనగా పరిగణించారు. ఈ చర్యపై టిమ్ డేవిడ్ తన తప్పును అంగీకరించడంతో శిక్షను ఖరారు చేశారు.
430 సీసీ కెమెరాలు, 2000 పోలీసుల గస్తీ మధ్య ఉప్పల్ వేదికగా SRH vs RR మ్యాచ్..!
మ్యాచ్ సమయంలో ఈ ఘటన సరదాగా జరిగినట్లు కనిపించినప్పటికీ, నియమావళి ప్రకారం ఇది తప్పుగా పరిగణించబడింది. బంతితో ఆటపట్టించడం ఆటగాళ్లు, అభిమానుల్లో కొంత నవ్వు పుట్టించినా, అధికారికంగా ఇది ఉల్లంఘనగానే నమోదు అయింది. ఇక మరోవైపు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యపై కూడా చర్యలు తీసుకున్నారు. జట్టు స్లో ఓవర్ రేట్ కొనసాగించినందుకు ఆయనపై రూ.12 లక్షల జరిమానా విధించారు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.22 ప్రకారం ఇది ఈ సీజన్‌లో తొలి తప్పిదం కావడంతో కేవలం ఆర్థిక జరిమానాతోనే పరిమితం చేశారు.
తాజావార్తలు
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..