IPL 2025 Retention: సీఎస్‌కే సంచలన నిర్ణయం.. రిటెన్షన్ లిస్ట్ ఇదే!
- రిటెన్షన్ పాలసీని ప్రకటించనున్న బీసీసీఐ
- ఈసారి ఆర్‌టీఎమ్ ఆప్షన్ లేదు
- చెన్నై రిటెన్షన్ లిస్ట్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ పాలసీని బీసీసీఐ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఓ ఫ్రాంచైజీ గరిష్టంగా ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉందని సమాచారం. రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎమ్) ఆప్షన్ ఈసారి లేదట. మరికొన్ని గంటల్లో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఐదుగురితో కూడిన రిటెన్షన్ లిస్ట్‌ను అన్ని జట్లు సిద్ధం చేసినట్లు సమాచారం. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కూడా తమ లిస్ట్‌ను రెడీ చేసినట్లు తెలుస్తోంది.
మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ విషయంలో సీఎస్‌కే ఫ్రాంచైజీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025కు ధోనీ అందుబాటులో ఉంటాడా? లేదా? అనే విషయంపై ఫ్రాంచైజీకి క్లారిటీ లేకున్నా.. రిటెన్షన్ లిస్ట్ సిద్ధం చేసిందట. ధోనీ పేరు లిస్టులో ఉందట. ఐపీఎల్ 2025లో మహీ ఆడుతాడని సీఎస్‌కే నమ్మకంగా ఉందట. అందుకే అతడి పేరును రిటెన్షన్ లిస్ట్‌లో చేర్చినట్లు సమాచారం. రిటైర్మెంట్ ప్రకటించి 5 ఏళ్లు పూర్తవ్వడంతో.. ధోనీని తక్కువ మొత్తానికి రిటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
Also Read
- Saudi Warning: మక్కాకు ప్రమాదం పొంచి ఉంది.. సౌదీ హెచ్చరిక జారీ
- Rahul Gandhi: ‘జ్ఞానేశ్ కుమార్ దేశద్రోహి’.. CECపై రాహుల్ సంచలన ఆరోపణలు
- Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
- Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
Also Read: Rohit Sharma: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు.. రోహిత్ శర్మ సంచలన నిర్ణయం!
ఎంఎస్ ధోనీ సహా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, పేసర్ మతీష పతిరనా, ఆల్‌రౌండర్ శివమ్ దూబేలను సీఎస్‌కే రిటైన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్రలు కూడా చెన్నైకి కీలక ప్లేయర్స్ అన్న విషయం తెలిసిందే. వీరిని వేలంలో తిరిగి దక్కించుకోవాలని చూస్తోందట. ఒకేవేళ ధోనీ ఆడకుంటే.. అతడి స్థానంలో కాన్వేను వికెట్ కీపర్‌గా కొనసాగించనుంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.
తాజావార్తలు
-
Comrade Kalyan : ‘కామ్రేడ్ కళ్యాణ్’ వాయిదా ?
-
Mahadev Betting App Case: మహదేవ్ కేసులో బిగ్ అరెస్ట్.. ఎయిర్‌పోర్టులోనే పట్టివేత.!
-
Saudi Warning: మక్కాకు ప్రమాదం పొంచి ఉంది.. సౌదీ హెచ్చరిక జారీ
-
Rahul Gandhi: ‘జ్ఞానేశ్ కుమార్ దేశద్రోహి’.. CECపై రాహుల్ సంచలన ఆరోపణలు
-
Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!