ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ పాలసీని బీసీసీఐ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఓ ఫ్రాంచైజీ గరిష్టంగా ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉందని సమాచారం. రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎమ్) ఆప్షన్ ఈసారి లేదట. మరికొన్ని గంటల్లో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఐదుగురితో కూడిన రిటెన్షన్ లిస్ట్‌ను అన్ని జట్లు సిద్ధం చేసినట్లు సమాచారం. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కూడా తమ లిస్ట్‌ను రెడీ చేసినట్లు…