IPL 2024: ఐపీఎల్ ఎక్కడికీ పోదు.. పూర్తిగా భారత్‌లోనే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Entire IPL 2024 will happen in India Said Jay Shah: దేశంలో లోక్‌సభ ఎన్నికల కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సెకెండ్ ఫేజ్‌ను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలకు పులిస్టాప్ పడింది. దేశవాప్తంగా ఎన్నికలు జరగనున్నప్పటికీ.. ఐపీఎల్ 17వ సీజన్ ఎక్కడికీ తరలిపోదని, పూర్తిగా భారత్‌లోనే జరుగుతుందని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. శనివారం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జై షా స్పందించారు.
‘ఐపీఎల్ 2924 ఎక్కడికీ తరలిపోదు. విదేశాల్లో నిర్వహించే ఆలోచన లేదు. టోర్నీ పూర్తిగా భారత్‌లోనే జరుగుతుంది. మిగతా ఐపీఎల్ షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేస్తాం’ అని జై షా చెప్పారు. మార్చి 22న ఐపీఎల్ 2024 ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. తొలి దశలో 21 మ్యాచ్‌లకు బీసీసీఐ షెడ్యూల్ ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మిగతా ఐపీఎల్ మ్యాచ్‌లను షెడ్యూల్ చేసిన అనంతరం బీసీసీఐ విడుదల చేయనుంది.
Also Read
- Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
- Google Chrome Security Warning: క్రోమ్ యూజర్లకు ప్రభుత్వం వార్నింగ్.. మీ బ్యాంక్ ఖాతా ఎప్పుడైనా ఖాళీ కావొచ్చు..!
- Kitchen Tips: ఉడికించిన బంగాళాదుంపల తొక్క తీసేటప్పుడు చేతులు కాలుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్‌తో క్షణాల్లో తొక్క ఊడిపోతుంది!
- KTR: వాటిని చూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా.. కేటీఆర్ హాట్ కామెంట్స్.!
Also Read: WPL 2024 Final: నేడే డబ్ల్యూపీఎల్ 2024 ఫైనల్.. కొత్త విజేత ఎవరో!
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం విడుదల చేసింది. ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో జూన్ 1 వరకు లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ షెడ్యూల్ బట్టి బీసీసీఐ ఐపీఎల్ 2024 షెడ్యూల్‌ను ప్రకటించనుంది. మరో వారంలో పూర్తి షెడ్యూల్‌ను కూడా బీసీసీఐ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Trisha: విజయ్, అజిత్, సూర్య.. ముగ్గురు స్టార్ హీరోల కెరీర్ బెస్ట్ హిట్స్ ఇచ్చిన ఒకే హీరోయిన్..!
-
Google Chrome Security Warning: క్రోమ్ యూజర్లకు ప్రభుత్వం వార్నింగ్.. మీ బ్యాంక్ ఖాతా ఎప్పుడైనా ఖాళీ కావొచ్చు..!
-
Prabhas: రెండు ఎకరాల్లో ప్రభాస్ అల్ట్రా లగ్జరీ మ్యాన్షన్?
-
Tollywood 2026 First Half: సోసోగా ఫస్ట్ హాఫ్ ..ఆశలన్నీ సెకండాఫ్ మీదే?
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!