Entire IPL 2024 will happen in India Said Jay Shah: దేశంలో లోక్‌సభ ఎన్నికల కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సెకెండ్ ఫేజ్‌ను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలకు పులిస్టాప్ పడింది. దేశవాప్తంగా ఎన్నికలు జరగనున్నప్పటికీ.. ఐపీఎల్ 17వ సీజన్ ఎక్కడికీ తరలిపోదని, పూర్తిగా భారత్‌లోనే జరుగుతుందని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. శనివారం…