US: అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థిని నితీషా క్షేమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థిని నితీషా కందుల(23) క్షేమంగా ఉన్నట్లు యూఎస్ పోలీసులు తెలిపారు. మే 28న నితీషా అదృశ్యమైంది. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలోని శాన్ బెర్నార్డినోలో ఆమె మాస్టర్స్చేస్తోంది. ఆమె ఆచూకీ కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Chandrababu – Pawan: పవన్తో చంద్రబాబు భేటీ.. ప్రభుత్వ ఏర్పాటుపై మంతనాలు..!
Also Read
నితీషా చివరిసారిగా లాస్ ఏంజిలిస్‌లో టయోటా కారు నడుపుతూ కనిపించిందని సీఎస్‌యూఎస్‌బీ పోలీసులు వెల్లడించారు. ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ట్వీట్‌చేశారు. ఇదిలా ఉండగా.. గత నెల 26 ఏండ్ల రూపేశ్ చంద్ర చింతకింది అనే ఇండియన్ స్టూడెంట్ షికాగోలో తప్పిపోయాడు. అలాగే ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్‌లోని నాచారానికి చెందిన విద్యార్థి మహ్మద్ అబ్దుల్ అర్ఫత్(25) అదృశ్యమయ్యాడు. కొన్నిరోజుల తర్వాత అర్ఫత్ మృతదేహాన్ని పోలీసులు క్లీవ్‌లాండ్‌లో గుర్తించారు. మాస్టర్స్ చేసేందుకు గతేడాది మేలో అర్ఫత్ అమెరికా వెళ్లాడు. క్లీవ్‌ల్యాండ్ యూనివర్సిటీలో చేరి చదువుకుంటున్నాడు. మార్చిలో భారత్ కు చెందిన 34 ఏండ్ల క్లాసికల్ డ్యాన్సర్ అమర్‌నాథ్ ఘోష్ మిస్సౌరీలోని సెయింట్ లూయీలో హత్యకు గురయ్యాడు.
ఇది కూడా చదవండి: Ponguleti: బీఆర్ఎస్ ఓట్లు ట్రాన్స్‌ఫర్ అవ్వడంతోనే బీజేపీకి సీట్లొచ్చాయి
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!