Asian Games 2023: ఫైనల్‌కు భారత పురుషుల స్క్వాష్ జట్టు.. స్వర్ణం కోసం పాక్‌తో పోరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asian Games 2023: చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత పురుషుల స్క్వాష్ జట్టు ఫైనల్ కు చేరుకుంది. 2018 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన స్క్వాష్ జట్టు.. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మలేషియా జట్టును 2-0తో ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పుడు టీమిండియా స్వర్ణం కోసం ఫైనల్ లో పాకిస్థాన్‌తో తలపడనుంది.
Read Also: IAF: “ప్రచండ్” హెలికాప్టర్ల కొనుగోలు.. చైనా, పాక్ సరిహద్దుల్లో మోహరింపు..
Also Read
- Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
- Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్‌పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్‌ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో అభయ్ సింగ్ భారత పురుషుల స్క్వాష్ జట్టు తరపున మొదటి మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్ లో మలేషియాకు చెందిన మహ్మద్ బహ్తియార్ను 3-1తో ఓడించాడు. ఆ తర్వాత స్టార్ స్క్వాష్ ఆటగాడు సౌరవ్ ఘోషల్.. 3-1తో ఇయన్ యోవ్ ఎన్‌జిని ఓడించి ఫైనల్స్‌లో తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు.
Read Also: Fire Accident: ఆసియాలోనే అతిపెద్ద కూరగాయల మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం
ఆసియా క్రీడలు 2023లో భారత్ ఇప్పటివరకు 32 పతకాలు సాధించింది. ఇందులో 8 స్వర్ణాలు, 12 రజతాలు, 12 కాంస్య పతకాలు ఉన్నాయి. సెప్టెంబరు 28న జరిగిన వివిధ క్రీడా ఈవెంట్లలో ఇండియా అద్భుత ప్రదర్శన కనపరించింది. స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ కూడా తన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో జోర్డాన్ ప్లేయర్‌ను ఓడించి సెమీ-ఫైనల్‌కు చేరుకుంది.
తాజావార్తలు
-
Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
-
Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
-
Darecation Explained: డబ్బులిచ్చి మరీ భయాన్ని కొంటున్నారు.. ట్రావెలింగ్‌లో నయా ట్రెండ్
-
Japan Lifestyle:100 ఏళ్లు దాటినా చురుకుగానే ఉంటారు.. జపాన్ ప్రజల జీవనశైలిలో ప్రత్యేకత ఏంటి?
-
ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్‌పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!