Indian Kabaddi Coach: ఫిలిప్పీన్స్‌లో భారత కబడ్డీ కోచ్‌పై కాల్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Kabaddi Coach: పంజాబ్‌లోని మోగాకు చెందిన కబడ్డీ కోచ్ గురుప్రీత్ సింగ్ గిండ్రు (43) మంగళవారం ఫిలిప్పీన్స్ రాజధాని నగరంలో కాల్చి చంపబడ్డాడని మనీలా పోలీసులు తెలిపారు. గురుప్రీత్ తన జీవనం కోసం నాలుగేళ్ల క్రితం ఫిలిప్పీన్స్ వెళ్లాడు. 43 ఏళ్ల వయసు గల ఆయన పని నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని దుండగులు తలపై కాల్చి చంపారు.
Delhi Car Horror: ఢిల్లీ యువతి కేసులో ట్విస్ట్.. అసలు నిధి స్నేహితురాలే కాదట!
Also Read
- Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్‌తో 'జై షా' కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
- Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!
మనీలా పోలీసులు స్థానిక మీడియాకు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. దాడి చేసిన వారిని గుర్తించలేదు, కబడ్డీ కోచ్ గురుప్రీత్‌ను దుండగులు ఎందుకు కాల్చి చంపారు అనే విషయంపై దర్యాప్తు చేపట్టారు. మరో ఘటనలో కెనడాలోని అంటారియోలో పంజాబ్‌కు చెందిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. మోహిత్ శర్మ (28) ఏకాంత ప్రదేశంలో కారు వెనుక సీటులో శవమై కనిపించాడు. ముఖ్యంగా, విదేశాలలో ప్రవాస భారతీయులపై విద్వేషపూరిత నేరాల నివేదికలు పెరుగుతున్నాయి. యూకేలో ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అభిమానుల మధ్య ఘర్షణతో ముగిసిన తర్వాత లీసెస్టర్ నగరంలో రోజుల తరబడి నిరసనలు, అల్లర్లు, విధ్వంసాలను చూసింది. అది రోజుల తరబడి మత ఘర్షణగా మారింది. కెనడాలోనూ భారతీయులపై దాడులు జరిగాయి. గతేడాది అనేక ఘటనల అనంతరం భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది.
తాజావార్తలు
-
Korean Kanakaraju : ‘కొరియన్ కనకరాజు’ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్… మరో సర్ప్రైజ్ కూడా
-
Realme X3 SuperZoom: 64MP క్వాడ్ కెమెరాలతో.. రియల్మీ ఎక్స్3 సూపర్ జూమ్.. రూ.14 వేల కన్నా తక్కువ ధరకే
-
Astrology: ఈ 4 రాశులవారు కోపం వచ్చినప్పుడు అసలు కంట్రోల్లో ఉండరట.. మీ రాశి కూడా ఉందా?
-
Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్‌తో ‘జై షా’ కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
-
Peddi Monday Test : ఈ రోజు నుండి ‘పెద్ది’కి అసలైన ఆట మొదలు
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!