Operation Sindoor: ఉదయం 10 గంటలకు భారత్ సైన్యం మీడియా సమావేశం..
- ఉదయం 10 గంటలకు భారత్ సైన్యం మీడియా సమావేశం
- మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను వెల్లడించనుంది భారత్ సైన్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్ కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు భారత్ ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడి చేసింది. మర్కజ్ సుభాన్ అల్లా బహవల్పూర్, మర్కజ్ తైబా, మురిద్కే, సర్జల్, టెహ్రా కలాన్, మెహమూనా జోయా ఫెసిలిటీ, సియాల్‌కోట్, మర్కజ్ అహ్లే హదీస్ బర్నాలా, భీంబర్, మర్కజ్ అబ్బాస్, కోట్లి, మస్కర్ రహీల్ షాహిద్, ముజఫరాబాద్‌లోని షావాయి నల్లా క్యామ్, మర్కజ్ సయ్యద్నా బిలాల్ లో మెరుపు దాడులు చేసింది. పహల్గాంలో అమాయకపు పర్యాటకుల ప్రాణాలు తీసిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటోంది.
Also Read:Jaish-e-Mohammed Base Camp: ఆపరేషన్ సింధూర్.. జైషే మహమ్మద్ స్థావరాలు ధ్వంసం..
Also Read
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
‘ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’ విజయవంతగా నిర్వహించినట్లు సైన్యం ప్రకటించింది. నేడు ఉదయం 10 గంటలకు భారత్ సైన్యం మీడియా సమావేశం నిర్వహించనుంది. మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను వెల్లడించనుంది భారత్ సైన్యం. ఆపరేషన్ సింధూర్” విజయవంతం తర్వాత ఆర్మీ, వైమానిక, నావికదళ చీఫ్‌లతో రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ మాట్లాడారు. “ఆపరేషన్” తీరుతెన్నులు, భవిష్యత్తు వ్యూహంపై త్రివిధ దళాధిపతులతో చర్చించారు. భారత్-పాక్ సరిహద్దుల్లోని పరిస్థితులను త్రివిధ దళాలు నిశితంగా గమనిస్తు్న్నాయి. రక్షణ శాఖ అధికారులు రక్షణ రంగ సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?