India On PoK: పీఓకే ఎన్నికలు కేవలం నాటకం.. పాకిస్తాన్‌పై భారత్ ఫైర్..
- పీఓకే ఎన్నికలు కేవలం నాటకం మాత్రమే..
- పాకిస్తాన్ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేసిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India On PoK: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో పాకిస్తాన్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్నికల్ని భారత్ ‘‘కాస్మెటిక్ ఎన్నికలు’’గా అభివర్ణించింది. అక్రమ ఆక్రమణకు చట్టబద్ధత కల్పించేందుకు, అక్కడి మానవ హక్కుల ఉల్లంఘనల్ని కప్పిపుచ్చేందుకు పాక్ ఈ ఎన్నికల్ని ఉపయోగించుకుంటోందని విదేశాంగ శాఖ తీవ్ర విమర్శలు చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలు, పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిన ప్రాంతాలతో సహా భారతదేశంలో అంతర్భాగమే అని మరోసారి భారత్ తేల్చి చెప్పింది. పీఓకేలో నిరసనలు అక్కడి ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు నిదర్శమని ఆయన అన్నారు. పీఓకేలో ప్రజల్ని పాకిస్తాన్ ఆర్థికంగా దోపిడీ చేయడం, ప్రాథమిక హక్కులు నిరాకరించడం, అణచివేతకు వ్యతిరేకంగా అక్కడ నిరసనలు జరుగుతున్నాయని అన్నారు. భారత్ ఎప్పటి నుంచో ఈ ప్రాంతంపై పాకిస్తాన్‌కు ఎలాంటి చట్టబద్ధమైన హక్కు లేదని, అక్కడ తీసుకునే రాజకీయ, పరిపాలన నిర్ణయాలకు ఎలాంటి న్యాయబద్ధత లేదని స్పష్టం చేస్తూ వస్తోంది.
Also Read
- Tamil Nadu: విజయ్ సర్కార్ షాకింగ్ నిర్ణయం.. 3 రాష్ట్రాలకు నిర్మాణ సామగ్రి రవాణాపై నిషేధం
- Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్‌కు మరో మంత్రి పదవి ఆఫర్! బీజేపీ క్లారిటీ
- CJP: కేంద్రానికి సీజేపీ తాజా అల్టిమేటం.. సుప్రీంకోర్టు తీర్పుపై అసంతృప్తి..
- Parliament: కేంద్రమంత్రి భగీరథ్ చౌదరి కీలక నిర్ణయం.. పార్లమెంట్లో సంచలన ప్రకటన
తాజావార్తలు
-
Tamil Nadu: విజయ్ సర్కార్ షాకింగ్ నిర్ణయం.. 3 రాష్ట్రాలకు నిర్మాణ సామగ్రి రవాణాపై నిషేధం
-
KTR : బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో తెలంగాణ బిడ్డ.. ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం
-
Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్‌కు మరో మంత్రి పదవి ఆఫర్! బీజేపీ క్లారిటీ
-
China: మళ్లీ కరోనా కలకలం.. చైనాలో 79 వేల కొత్త కేసులు.. భారత్‌కు డేంజరేనా?
-
ROKO: రోహిత్, కోహ్లీలపై షాకింగ్ కామెంట్స్ చేసిన పాక్ దిగ్గజం… 2027 వరల్డ్ కప్‌లో అసలు ఏం జరగబోతోంది..?
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!