Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News India Aviation Alert Amid Us Israel Iran Conflict Airports On High Alert

Israel – Iran War: ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్ దాడి.. భారత్‌లో అన్ని ఎయిర్‌పోర్ట్స్ హై అలర్ట్..

Published Date :February 28, 2026 , 7:30 pm
By RAMAKRISHNA KENCHE
Israel – Iran War: ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్ దాడి.. భారత్‌లో అన్ని ఎయిర్‌పోర్ట్స్ హై అలర్ట్..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

India Puts Airports: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా హీట్ పెరిగింది. ఈ తరుణంలో భారత విమానయాన రంగం అప్రమత్తమైంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా పలు ప్రాంతాలపై దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో సమీపంలోని దేశాలు గగనతలాన్ని మూసేశాయి. దీంతో అంతర్జాతీయ విమాన మార్గాలపై పెద్ద ఎత్తున ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని భారత్‌లోని అన్ని విమానాశ్రయాలను శనివారం ఆపరేషనల్ అలర్ట్‌పై ఉంచినట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

READ MORE: Dubai Airport: ప్రపంచంలోనే అత్యంత బిజీ ఎయిర్‌పోర్ట్ షట్ డౌన్..

Also Read

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
Add as a preferred
source on google

తాజాగా కేంద్ర పౌర విమానయాన మంత్రి కే. రామ్ మోహన్ నాయుడు దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. Airports Authority of India (AAI), Directorate General of Civil Aviation (DGCA), ఎయిర్‌లైన్ సంస్థలు, ప్రధాన విమానాశ్రయ నిర్వాహకులతో కలిసి సమగ్రంగా పరిస్థితిని అంచనా వేశారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేలా అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. కొన్ని దేశాల గగనతలం మూసివేయబడిన నేపథ్యంలో అనుకోని ల్యాండింగ్‌లు లేదా రూట్ మార్పులు జరిగే అవకాశముంది. అందువల్ల భారత విమానాశ్రయాలు అన్‌షెడ్యూల్డ్ ల్యాండింగ్‌లు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రయాణికుల సౌకర్యాల విషయంలోనూ ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తలను దృష్టిలో ఉంచుకుని భారత్ ముందస్తుగా ఈ చర్యలు తీసుకుంది.

READ MORE: Israel-Iran War: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధంలో వాడుతున్న ఆయుధాలు, వాటి ప్రత్యేకతలు ఇవే..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AAI preparedness
  • DGCA update
  • emergency landings India
  • India airports high alert
  • India aviation alert

తాజావార్తలు

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

  • TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions