Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Ind Vs Sa 1st Test Rohit Sharma On Verge Of Surpassing Ms Dhoni In Elite List

Rohit Sharma: ధోని అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ

Published Date :December 25, 2023 , 8:59 pm
By Chandra Shekhar Pamena
Rohit Sharma: ధోని అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ
  • Follow Us :
  • google news
  • dailyhunt

IND vs SA 1st Test: వన్డే ప్రపంచకప్- 2023 ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత విశ్రాంతి తీసుకున్న భారత జట్టు కెప్టెన్ రోహిత్‌ శర్మ తిరిగి మైదానంలో అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో టీమిండియాను హిట్‌మ్యాన్‌ ముందుండి నడిపించనున్నాడు. ఇక, రోహిత్‌తో పాటు సీనియర్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, జస్ప్రీత్‌ బుమ్రా సైతం ఈ సిరీస్‌లో భాగం కాబోతున్నారు. రేపటి నుంచి సెంచూరియన్‌ వేదికగా జరగబోతున్న తొలి టెస్టుతో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది.

Read Also: Criminal Bills: రాష్ట్రపతి ఆమోదంతో మూడు కొత్త క్రిమినల్‌ బిల్లులకు చట్టబద్ధత

అయితే, తొలి టెస్టుకు ముందు టీమిండియా సారథి రోహిత్‌ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. మొదటి టెస్టులో హిట్‌మ్యాన్‌ మరో 2 సిక్స్‌లు కొట్టినట్లైతే.. టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన రెండో భారతీయ ఆటగాడిగా రికార్డ్ సృష్టిస్తాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనిని హిట్ మ్యాన్ అధిగమిస్తాడు. టెస్టుల్లో ఇప్పటి వరకు రోహిత్‌ శర్మ(77 సిక్స్‌లు), ధోని(78) సిక్స్‌లు కొట్టారు. ఇక, ఈ అరుదైన రికార్డు సాధించిన జాబితాలో టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్(90) తొలి స్ధానంలో ఉండగా, రెండు సిక్సులు కొడితే రోహిత్ శర్మ సెకండ్ ప్లేస్ లోకి వెళ్లాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • IND vs SA 1st Test
  • ms dhoni
  • rohit sharma
  • Team India
  • VIRAT KOHLI

తాజావార్తలు

  • PAKISTAN: ప్రపంచానికి మధ్యవర్తిగా బిల్డప్.. కానీ హోటల్ బిల్లులు కట్టలేని పరిస్థితి!

  • VF MPV 7: విన్‌ఫాస్ట్ VF MPV 7 వచ్చేస్తోంది.. 500KM రేంజ్, 7 సీట్లు, ధర ఎంత? పూర్తి సమాచారం

  • TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ ‘‘కార్పొరేట్ జిహాద్’’ కేసులో సంచలన విషయాలు..!

  • KKR Vs CSK: కేకేఆర్ టార్గెట్ 193.. మరోసారి కీలక పాత్ర పోషించిన సంజూ..

  • Job Racket: యూరప్ వెళ్లాలనుకున్న నిరుద్యోగులు.. చివరకు చేరింది ఎక్కడికో తెలుసా..?

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions