IAS officers: సచివాలయానికి ఆ ఐఏఎస్‌ల క్యూ..!
- ఏపీ సచివాలయానికి క్యూ కట్టిన అవినీతి అభియోగాలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారులు..
- జీఏడీకి రిపోర్ట్ చేసేందుకు సెక్రటేరియట్‌కు పలువురు ఐఏఎస్‌లు..
- ఇప్పటికే తూర్పు గోదావరి
- గుంటూరు జిల్లాల మాజీ కలెక్టర్లు మాధవీలత
- వేణుగోపాల్ రెడ్డి.. జీఏడీలో రిపోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IAS officers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారిన తర్వాత భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు.. ఈ మధ్యే 19 మంది ఐఎఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.. కొందరు వివిధ శాఖలు కేటాయించిన సర్కార్.. శ్రీలక్ష్మీ , రజిత్ భార్గవ్, ప్రవీణ్ ప్రకాష్, మురళీధర్ రెడ్డి లాంటి వారిని జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.. అయితే, ఇప్పుడు ఏపీ సచివాలయానికి క్యూ కడుతున్నారు అవినీతి అభియోగాలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారులు.. జీఏడీకి రిపోర్ట్ చేసేందుకు సెక్రటేరియట్‌కు వస్తున్నారు పలువురు ఐఏఎస్‌లు.. ఇప్పటికే తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల మాజీ కలెక్టర్లు మాధవీలత, వేణుగోపాల్ రెడ్డి.. జీఏడీలో రిపోర్ట్ చేశారు.. మరికొందరు సీనియర్ ఐఏఎస్‌లు జీఏడీలో రిపోర్ట్ చేసినట్టు సమాచారం. అయితే, జీఏడీకి రిపోర్ట్ చేసిన అధికారులకు ఎప్పటిలోగా పోస్టింగులు దక్కుతాయో అనేదానిపై క్లారిటీ లేదు.. మరోవైపు.. అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఐఏఎస్ అధికారులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణకు సిద్ధం అవుతోంది.
Read Also: Shocking Video : పట్టపగలు మహిళపై బేస్‌బాల్ బ్యాట్‌తో దాడి చేసిన దుండగులు..
Also Read
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
- Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
- 52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో TWS ఇయర్‌బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
తాజావార్తలు
-
Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
-
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
-
Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
-
Anirudh: బక్కోడు మాములోడు కాదుగా!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో TWS ఇయర్‌బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!