Betting Apps : బెట్టింగ్ యాప్‌కు మరో యువకుడు బలి.. షాద్‌నగర్‌లో హత్య
- క్యాసినో బెట్టింగ్ యాప్‌కు యువకుడు బలి
- బెట్టింగ్‌లో డబ్బులు పెట్టి నష్టపోయిన రాహుల్
- బెట్టింగ్ పార్ట్‌నర్ శాఖమూరి వెంకటేశ్‌కు లోన్ ఇచ్చిన రాహుల్
- డబ్బులు తిరిగి చెల్లించమన్నందుకు రాహుల్ కిడ్నాప్
- నంద్యాల నుంచి రాహుల్‌ను తీసుకొచ్చి షాద్‌నగర్‌లో హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Betting Apps : క్యాసినో బెట్టింగ్ యాప్ కారణంగా ఓ యువకుడి జీవితం ఘోరాంతమైంది. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో డబ్బులు పెట్టి నష్టపోయిన యువకుడు రాహుల్ చివరకు తన మిత్రుడి చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు. రాహుల్ తన బెట్టింగ్ పార్ట్‌నర్ అయిన శాఖమూరి వెంకటేశ్‌కు రూ.3 లక్షల వరకు లోన్ ఇచ్చాడు. అయితే డబ్బులు తిరిగి చెల్లించాలని అడిగిన రాహుల్‌ను వెంకటేశ్ కిడ్నాప్ చేశాడు. అనంతరం నంద్యాల నుంచి రాహుల్‌ను తీసుకువచ్చి షాద్‌నగర్‌లో దారుణంగా హత్య చేశాడు.
Pakistan: బంగ్లాదేశ్ దారిలో పాకిస్తాన్.. కేఎఫ్‌సీ రెస్టారెంట్లపై దాడులు..
Also Read
- Colombia Earthquake: 7.4 తీవ్రతతో భూకంపం.. 111 మంది మృతి, శిథిలాల కింద పలువురు
- Astrology: ఆగస్టు 11 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
- Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
- Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
రాహుల్ మృతదేహాన్ని అనవాళ్లు లేకుండా చేసి దాచిన వెంకటేశ్‌పై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన షాద్‌నగర్ పోలీసులు, వారం రోజుల పాటు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి వెంకటేష్‌తో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. యువత ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌లో మోజుపడి ఎలా ప్రమాదంలో పడుతున్నారు అన్నదానికి ఇది నిలువెత్తు ఉదాహరణగా మారింది.
Sajjala Ramakrishna Reddy: బెదిరింపులతో విశాఖ మేయర్ పదవి దక్కించుకున్నారు
తాజావార్తలు
-
Colombia Earthquake: 7.4 తీవ్రతతో భూకంపం.. 111 మంది మృతి, శిథిలాల కింద పలువురు
-
Agadha Pre Release Event: ‘అగధ’తో ఎంఎస్ రాజు కమ్‌బ్యాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదిరిపోయే రెస్పాన్స్.. కల్ట్ క్లాసిక్ అవుతుందా?
-
Astrology: ఆగస్టు 11 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!