High Court: ఎమ్మెల్సీ అనంత్ బాబు కేసు.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Court: ఎమ్మెల్సీ అనంత్ బాబు కేసులో తీర్పును రిజర్వ్ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. కేసును సీబీఐకి అప్పగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు హత్యకుగురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు.. ఈ కేసులో హైకోర్టులో ఇరు వర్గాల వాదనలు జరిగాయి.. ఎమ్మెల్సీ అనంత్ బాబు తరుపున ప్రభుత్వం తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు.. అయితే, ప్రభుత్వం తరుపు న్యాయవాదికి పలు ప్రశ్నలను సంధించింది హైకోర్టు.. కేసులో ఎమ్మెల్సీ అనంత్ బాబు భార్యను ఎందుకు నిందితురాలిగా చేర్చలేదని ప్రశ్నించింది.. సీసీఫుటేజ్ లో ఉన్న వారిని ఎందుకు కేసులో చేర్చలేదు..? కేవలం అనంత్ బాబును మాత్రమే చేర్చడం ఏంటని ప్రశ్నించింది.
Read Also: IND vs IRE: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. చరిత్ర సృష్టించనున్న జస్ప్రీత్ బుమ్రా! ఎవరికీ సాధ్యం కాలె
Also Read
- IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
- NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
- Jurala Water: జూరాల నీటిపై మంత్రి కీలక ఆదేశాలు..!
- Ajith Kumar Fans: అజిత్ అభిమానుల సంచలన నిర్ణయం.. తమిళనాడులో మరో పార్టీ ఎంట్రీ!
మరోవైపు.. ఈ కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయలేదంటూ పిటిషనర్ తరుపు న్యాయవాది జాడ శ్రావణ్ వాదనలు వినిపించారు.. కేసును పోలీసులు నీరు గార్చే విధంగా వ్యవహరించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇక, ఎమ్మెల్సీ అనంత్ బాబు తరుపు సీనియర్ న్యాయవాది రఘు వాదనలు వినిపించేందుకు ప్రయత్నించారు.. రఘు వాదనలు వినేందుకు అంగీకరించలేదు న్యాయస్థానం.. ఇప్పటికే, ఈ కేసు వివరాలు సీల్డ్ కవర్ లో న్యాయస్థానానికి ప్రభుత్వం సమర్పించింది.. అయితే, ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
తాజావార్తలు
-
Bajaj Wego C90: చిన్న వ్యాపారులకు Bajaj Wego C90 ఎలక్ట్రిక్ కార్గో.. 207KM రేంజ్.. 12.1kWh బ్యాటరీ
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
ECI on SIR Row: ఓటర్ల జాబితా SIRపై రగడ.. అంతర్గత విభేదాల వార్తలను తోసిపుచ్చిన ఈసీ
-
NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!