Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Automobiles Hero Motocorp Set To Begin Bookings Of Xpulse 210 And Xtreme 250r

Hero MotoCorp: Xpulse 210, Xtreme 250R బైక్‌లకు బుకింగ్స్ ఓపెన్

Published Date :March 18, 2025 , 4:47 pm
By Kothuru Ram Kumar
  • హీరో మోటోకార్ప్ తాజా మోడల్స్ Xpulse 210, Xtreme 250R
  • మార్చి 20 నుంచి అధికారికంగా బుకింగ్స్ ప్రారంభం
  • అధిక విలువనిచ్చే మోటార్‌సైకిళ్లను అందించాలనే లక్ష్యంతో కంపనీ నిర్ణయం.
Hero MotoCorp: Xpulse 210, Xtreme 250R బైక్‌లకు బుకింగ్స్ ఓపెన్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Hero Motors: భారతదేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తాజా మోడల్స్ Xpulse 210, Xtreme 250R బైక్‌ల డెలివరీలను ఈ నెల చివరి నాటికి ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. ఈ కొత్త మోటార్‌సైకిళ్లు హీరో మోటోకార్ప్‌కు అడ్వెంచర్, స్ట్రీట్ ఫైటర్ సెగ్మెంట్‌లలో మరింత ముందుకు తీసుక వెళ్లనున్నాయి. ఈ మోడల్స్‌ కోసం 2025 ఫిబ్రవరిలోనే బుకింగ్స్ ప్రారంభించాలనుకున్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆలస్యం కావడంతో మార్చి 20 నుంచి అధికారికంగా బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. దీని ద్వారా హీరో మోటోకార్ప్ ద్విచక్ర వాహన మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు సిద్ధమవుతోంది.

Read Also: MLC Kavitha: కాంగ్రెస్ పార్టీ వల్లనే బీసీలకు ఈ దేశంలో అన్యాయం జరిగింది..

హీరో XPulse 210 తన కిందటి వర్షన్‌తో పోలిస్తే మరింత శక్తివంతమైనదిగా కనపుడుతోంది. ఇది అధునాతన ఫీచర్లతో సహా అధిక పవర్‌ను అందించడమే కాకుండా, అడ్వెంచర్ బైక్ ప్రియులకు మరింత ఆకర్షణీయంగా మారనుంది. అదే విధంగా Xtreme 250R శక్తివంతమైన ఇంజిన్, ఆకర్షణీయమైన డిజైన్‌తో స్ట్రీట్ ఫైటర్ సెగ్మెంట్‌లో తన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది.

ఇక వీటి ధర విషయానికి వస్తే.. XPulse 210 ధర రూ. 1.75 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇక ఇందులో టాప్ వేరియంట్ ధర రూ. 1.86 లక్షలు. ఇది XPulse 200 4V కంటే మెరుగైన అప్‌గ్రేడ్. అయితే ధరలో సుమారు రూ. 24,000 అధికంగా ఉంది. ఇక Xtreme 250R ధర రూ. 1.79 లక్షలుగా నిర్ణయించబడింది. ఇది పవర్‌ఫుల్, స్టైలిష్ స్ట్రీట్ ఫైటర్ మోటార్‌సైకిల్ కోసం వెతుకుతున్న వారికి మంచి ఎంపికగా నిలుస్తుంది. హీరో మోటోకార్ప్ వినియోగదారులకు అధిక విలువనిచ్చే మోటార్‌సైకిళ్లను అందించాలనే లక్ష్యంతో ఈ ధరలను నిర్ణయించింది.

Read Also: Sanju Samson: గాయం నుంచి కోలుకుని జట్టులో చేరిన ఆర్ఆర్ కెప్టెన్..

XPulse 210 పెర్ఫార్మెన్స్, స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇందులో 210cc, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్.. 6-స్పీడ్ గేర్‌బాక్స్, అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్, 24.6 bhp పవర్, 20.7 Nm టార్క్ అందించనున్నారు. మరి Xtreme 250R విషయానికి వస్తే ఇందులో 250cc, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్, 29.58 bhp పవర్, 25 Nm టార్క్, అధిక వేగం, మెరుగైన డ్రైవింగ్ అనుభవం అందించనున్నది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adventure Motorcycles
  • Hero MotoCorp
  • New Bike Launch
  • Streetfighter Motorcycles
  • Xpulse 210

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions