Home
New Bike Launch
New Bike Launch News
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్‌లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
Kawasaki Z300 India Launch: భారత మార్కెట్లో కొత్త బైక్‌లపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో Kawasaki మరో స్ట్రీట్ నేకెడ్ మోటార్‌సైకిల్‌ను పరిచయం చేసింది. Kawasaki Z300 పేరుతో వస్తున్న ఈ బైక్‌ను కంపెనీ అధికారికంగా ప్రదర్శించింది. Kawasaki Z250 నిలిపివేసిన తర్వాత ఈ విభాగంలో కొత్త మోడల్ కోసం ఎదురుచూస్తున్న బైక్ ప్రియులకు Z300 ఆసక్తికరమైన ఎంపికగా మారే అవకాశం ఉంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, Kawasaki Z300 బుకింగ్స్ అక్టోబర్ 19, 2026… -
TVS Raider 125 Updated: TVS Raider 125 బైక్ కొత్త ఫీచర్లతో అప్డేట్.. ట్రాక్షన్ కంట్రోల్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్!
TVS Raider 125 Updated: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ TVS మోటార్ Raider 125 బైక్‌ను కొత్త ఫీచర్లతో అప్డేట్ చేసింది. 125cc కమ్యూటర్ బైక్ విభాగంలో పోటీని పెంచేలా ట్రాక్షన్ కంట్రోల్, వెడల్పైన వెనుక టైర్, మెరుగైన డిస్క్ బ్రేక్, USB టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లను అందించింది. ఈ అప్డేట్స్లో భాగంగా TFT, SXC DD వంటి వేరియంట్లలో మార్పులు కనిపిస్తున్నాయి. TVS Raider 125 కొత్త వేరియంట్ల ధరలు… -
Royal Enfield Classic 350 లవర్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్త కలర్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
Royal Enfield Classic 350: రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్ వచ్చేసింది. కంపెనీ తమ పాపులర్ బైక్ క్లాసిక్ 350ని కొత్తగా 'సిగ్నేచర్ వైట్' (Signature White) కలర్ వేరియంట్లో మార్కెట్లోకి తీసుకువచ్చింది. పండుగ సీజన్ ముందర కొత్త బైక్ కొందామనుకునే వారికి ఇది నిజంగా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇంతకుముందు పాత మోడల్ క్లాసిక్ 350లో ఉండే ఈ కలర్ షేడ్‌ను.. ఇప్పుడు కస్టమర్ల డిమాండ్ మేరకు కొత్త J-సిరీస్ క్లాసిక్ 350లో… -
HONDA CBR 650R: మార్కెట్లోకి కొత్త హోండా బైక్.. గేర్లు మార్చేందుకు క్లచ్ నొక్కనవసరం లేదు గురూ..
మీరు శక్తివంతమైన మిడ్-సెగ్మెంట్ స్పోర్ట్స్ బైక్ కోసం చూస్తున్నట్లయితే.. హోండా CBR650R E-క్లచ్ బెస్ట్ కావొచ్చు! తాజాగా ఈ బైక్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. ఈ మిడిల్-వెయిట్ స్పోర్ట్స్ బైక్‌ను మే నెలలో లాంచ్ చేశారు. దీనిని ప్రత్యేకంగా హోండా బిగ్ వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయిస్తున్నారు. దీని ప్రారంభ ధర రూ. 10.40 లక్షల (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ ప్రత్యేకతలను తెలుసుకుందాం.. -
Hero Passion Plus: ఫ్యాషన్ ప్లాస్ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. 2025 మోడల్ విడుదల.. ధర ఎంతంటే?
హీరో మోటోకార్ప్ తన ప్రముఖ మోటార్‌సైకిల్ ప్యాషన్ ప్లస్‌ను తాజాగా విడుదల చేసింది. ఇప్పుడు అప్డేట్ చేయబడిన హీరో ప్యాషన్ ప్లస్ బైక్ ఎన్నో అంచనాల మధ్య మార్కెట్లోకి ప్రవేశించింది. దాదాపు 4సంవత్సరాల తర్వాత హీరో ప్యాషన్ ప్లస్ బైక్‌ను మళ్లీ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. దీని ధరను రూ.81,651 (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది. -
Hero MotoCorp: Xpulse 210, Xtreme 250R బైక్‌లకు బుకింగ్స్ ఓపెన్
Hero Motors: భారతదేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తాజా మోడల్స్ Xpulse 210, Xtreme 250R బైక్‌ల డెలివరీలను ఈ నెల చివరి నాటికి ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. ఈ కొత్త మోటార్‌సైకిళ్లు హీరో మోటోకార్ప్‌కు అడ్వెంచర్, స్ట్రీట్ ఫైటర్ సెగ్మెంట్లలో మరింత ముందుకు తీసుక వెళ్లనున్నాయి. ఈ మోడల్స్ కోసం 2025 ఫిబ్రవరిలోనే బుకింగ్స్ ప్రారంభించాలనుకున్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆలస్యం కావడంతో మార్చి 20 నుంచి అధికారికంగా బుకింగ్స్… -
Honda Shine: ధర తక్కువ.. మైలేజ్ ఎక్కువ! మార్కెట్లోకి కొత్త హోండా షైన్
Honda Shine: ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్ ఇండియా తన బ్రాండ్‌కు మరో అద్భుతమైన మోడల్‌ను జోడించింది. భారతదేశంలోని మధ్య తరగతి వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని హోండా 2025 షైన్ 125 బైక్‌ను విడుదల చేసింది. ఈ బైక్ తక్కువ ధరలో అధిక మైలేజ్ ఇచ్చే మోడళ్లలో ముందుండడం విశేషం. హోండా ద్విచక్ర వాహనాలు దేశవ్యాప్తంగా విస్తృతంగా వినియోగించబడుతున్నాయి. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా హోండా టూవీలర్స్‌ను ఎన్నుకుంటారు. ఎందుకంటే, అవి…
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!