Hero Motors: భారతదేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తాజా మోడల్స్ Xpulse 210, Xtreme 250R బైక్‌ల డెలివరీలను ఈ నెల చివరి నాటికి ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. ఈ కొత్త మోటార్‌సైకిళ్లు హీరో మోటోకార్ప్‌కు అడ్వెంచర్, స్ట్రీట్ ఫైటర్ సెగ్మెంట్‌లలో మరింత ముందుకు తీసుక వెళ్లనున్నాయి. ఈ మోడల్స్ కోసం 2025 ఫిబ్రవరిలోనే బుకింగ్స్ ప్రారంభించాలనుకున్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆలస్యం కావడంతో మార్చి 20 నుంచి అధికారికంగా బుకింగ్స్…