Hyderabad Rains: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- జలమయమైన రోడ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Rains: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం మళ్లీ మొదలైంది. సాయంత్రం ఆకాశం మేఘావృతం కాగా.. ఒక్కసారిగా కుండపోతగా వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట్, యూసుఫ్‌గూడ, మెహిదీపట్నం ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, బాచుపల్లి, ప్రగతినగర్, నిజాంపేట్, మియాపూర్, బేగంపేట్ ప్రాంతాలతో సహా తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
Read Also: Aurobindo Pharma: సీఎం సహాయనిధికి అరబిందో ఫార్మా రూ.5 కోట్ల విరాళం
Also Read
- Explained: ఇథనాల్ పెట్రోల్ వాడకంలో బ్రెజిల్ సక్సెస్.. భారత్‌లో ఈ85 ఎందుకు సవాల్‌గా మారుతుంది?
- 200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
- AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్‌లో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..!
- IMD: భారత్‌కు ఐఎండీ కీలక హెచ్చరిక.. ఈ ఏడాది కరువు తప్పదా?
పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఉరుములు మెరుపులతో భారీగా కురుస్తున్న వర్షం కురుస్తోంది. గండిపేట్ రాజేంద్ర నగర్, ఉప్పర పల్లి మణికొండ, నార్సింగి, మైలార్‌దేవ్‌పల్లి భారీగా వర్షం నీరు ప్రవహిస్తుంది. ఉప్పరపల్లి, ఆరంగర్ చౌరస్తా బ్రిడ్జి, నేషనల్ పోలీస్ అకాడమీ రోడ్డుపై వరద నీరు నిలిచిపోయింది.. జోరుగా కురుస్తున్న వర్షం వల్ల రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేవారు. కాలనీల్లో వరద ఇబ్బందులు లేదా విపత్కర పరిస్థితులు ఉంటే 040-21111111 లేదా 9000113667 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.
Read Also:
తాజావార్తలు
-
Explained: ఇథనాల్ పెట్రోల్ వాడకంలో బ్రెజిల్ సక్సెస్.. భారత్‌లో ఈ85 ఎందుకు సవాల్‌గా మారుతుంది?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్‌లో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..!
-
Lenin Movie Postponed : “లెనిన్” రిలీజ్ వాయిదా… జూలై సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా ?
-
Bhogi Climax Shoot : క్లైమాక్స్ షూట్ లో “భోగి”… 20 రోజుల పాటు మెగా షెడ్యూల్
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!