Health Tips : మగవాళ్ళు“బొప్పాయి” పండు అస్సలు తినకూడదు.. ఎందుకో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బొప్పాయి పండు తింటే మనకు ఎలాంటి ఆరోగ్యకరం ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. దీనివల్ల పలు అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. శరీరంలో ఉన్న విష పదార్ధాలు బయటకి వెళ్ళిపోతాయి. యాంటీ బాక్టీరియా, యాంటీఫంగల్ గుణాలు ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. ఇక డెంగ్యూ వచ్చిన వారు ప్లేట్లేట్స్ కోల్పోతూ ఉంటే బొప్పాయి పండు ద్వారా వాటిని కంట్రోల్ చేయవచ్చు. రక్తం కూడా పెరుగుతుంది. అయితే బొప్పాయి పండ్లు తినేవారు మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. లేదంటే పండు తినడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు. గర్భిణీలు బొప్పాయి పండును ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. ఎందుకంటే ఇందులో ఉండే పలు రసాయనాలు నేరుగా గర్భాశయం పై ప్రభావం చూపుతాయి. దీంతో అబార్షన్ జరిగేందుకు అవకాశం ఉంటుంది. కనుక బొప్పాయి పండును గర్భిణీలు తినరాదు. ఇక రెండవది అన్నవాహిక.. మనం తిన్న ఆహారం నోటి నుంచి జీర్ణాశయానికి అన్నవాహిక చేరవేస్తుంది. అయితే బొప్పాయి పండు వల్ల కొందరిలో అన్నవాహిక దెబ్బ తినవచ్చు. అంతే కాకుండా పండును బాగా తింటే ఎవరికైనా అన్నవాహికపై ప్రభావం చూపుతుంది. కనుక ఎప్పుడు ఈ పండుని తిన్న ఒక కప్పుకు మించి తినరాదు.
ఇక మూడవది పుట్టుక లోపాలు. గర్భిణి లే కాదు పాలిచ్చే తల్లులు కూడా బొప్పాయి పండ్లు తినరాదు. తింటే వారు ఇచ్చే పాలతో పలు రసాయనాలు బిడ్డ శరీరంలోకి వెళ్తాయి. దీంతో అవి శిశువులకు లోపాలు కలిగిస్తాయి. అనంతరం అవి అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. కనుక పాలిచ్చే తల్లులు కూడా బొప్పాయి పండ్లు తినరాదు. బొప్పాయి పండు కొందరికి పడదు. అలర్జీని కలిగిస్తుంది. కనుక ఎవరు పండును తిన్నా ముందుగా ఒక చిన్న ముక్క తిని పర్వాలేదు అనుకుంటేనే తినడం ఉత్తమం. ఇక బీపీ సమస్యతో బాధపడేవారు బీపీ టాబ్లెట్లు వేసుకునేవారు. బొప్పాయి పండ్లు తినరాదు తింటే సమస్య తీవ్రతరం అవుతుంది. ఇక బ్లడ్ షుగర్ సమస్యతో బాధపడేవారు బొప్పాయి పండు తినరాదు. తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో ఇంకా పడిపోతాయి కనుక వారు తినరాదు. బొప్పాయి పండ్లు తినే పురుషులు వాటి విత్తనాలు తినకుండా అవి లోపలికి పోకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే అవి పురుషుల్లో వీర్యాన్ని నాశనం చేస్తాయి. ఇక బొప్పాయి పండును ఎవరైనా చాలా తక్కువగా తినాలి. రోజు తినవచ్చు.. కానీ ఒక కప్పుని మించి తినకూడదు. మించితే శరీరంలోని బెంజల్ ఇసోతయోసనెట్ అనే విష పదార్థం పేరుకుపోయి దాంతో తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. ఒక్కొక్కసారి ప్రాణాపాయం కూడా కలుగుతుంది. అందుకే బొప్పాయి పండ్లు తినేటప్పుడు మితంగా తినాలి.
Also Read
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
తాజావార్తలు
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!