Ashwagandha : అశ్వగంధ పొడితో అనేక వ్యాధులకు చెక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆయుర్వేదంలో చాలా తక్కువ ఖర్చుతో కూడిన మూలికలు ఉన్నాయి. ఆయుర్వేద మూలికల ప్రయోజనాలు అపారమైనవి అంటున్నారు నిపుణులు. అటువంటి ఔషధాలలో ఒకటి అశ్వగంధ. దీని ప్రయోజనాలు మన శరీరంలోని అనేక రుగ్మతలకు దివ్యౌషదంగా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో, పురుషులలో మెయిల్ పవర్ మరియు ఎనర్జీ లెవెల్స్‌ని పెంచడంలో, ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం పొందడంలో ఇది సహాయకరంగా పరిగణించబడుతుంది. ఇది మాత్రమే కాదు, స్వచ్ఛమైన మూలికా అశ్వగంధ పొడి నిద్రలేమి, కొలెస్ట్రాల్, మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడానికి మరియు కాలేయ వ్యాధులను నివారించడానికి కూడా సహాయపడుతుంది.
Also Read : Tips For Best Skin : యాపిల్ సైడర్ వెనిగర్‌తో ఇలా చేస్తే.. అక్కడ చర్మం మెరిసిపోతుంది..
Also Read
- AP Elections: ముగిసిన 23 పట్టణ స్థానిక సంస్థల నామినేషన్ల పర్వం.. రేపు పరిశీలన..
- Dating App Crime: డేటింగ్ యాప్ వేదికగా వల.. ఇళ్లకు వెళ్లి మత్తు ఇచ్చి దోపిడీలు..
- UP Elections 2027: అయోధ్య, కాశీ తర్వాత మధురపై బీజేపీ గురి.. కృష్ణ జన్మభూమి అజెండాలోకి!
- Amitabh Bachchan: ‘‘బుల్లెట్ ప్రూఫ్ కూడా కాపాడదు’’.. అమితాబ్ బచ్చన్‌కు గ్యాంగ్‌స్టర్ బెదిరింపులు..
అశ్వగంధ మూలాల నుండి తయారుచేసిన ఆర్గానిక్ అశ్వగంధ పొడి పూర్తిగా స్వచ్ఛమైనది. ఇందులో ఎలాంటి రసాయనాలు లేదా మరే ఇతర పదార్థాన్ని కలపరు. ఇది ఎండలో తయారవుతుంది. ఇందులో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది అనేక సమస్యలకు ఆయుర్వేద ఔషధంగా ఉపయోగించబడుతుంది. దీన్ని స్త్రీ, పురుషుడు ఎవరైనా ఉపయోగించవచ్చు. అశ్వగంధ చూర్ణం శరీరం మరియు మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. దీనితో పాటు, ఒత్తిడిని తగ్గించడానికి మరియు నిద్రలేమి సమస్యను అధిగమించడానికి కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. సహజమైన అశ్వగంధ పొడి ఒత్తిడిని తగ్గించడానికి, జ్ఞాపకశక్తిని మరియు అభ్యాస సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అశ్వగంధ పొడితో ప్రయోజనాలు చక్కెర స్థాయిలను నిర్వహించడం మరియు వాపును తగ్గించడంలో చూడవచ్చు.
Also Read : Pramod Muthalik: ముస్లిం అమ్మాయిలను ట్రాప్ చేయండి.. జాబ్, భద్రత కల్పిస్తా
మీ జుట్టు కుదుళ్లలో మెలనిన్ ఉత్పత్తిని ఉత్తేజపరచడంలో అశ్వగంధ సహాయపడుతుంది. ఇది కోల్పోయిన మెలనిన్‌ను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. అశ్వగంధ మీ వెంట్రుకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది చుండ్రు, దురద, సోరియాసిస్, తామర, మంట వలన కలిగే ఇతర అలెర్జీ వంటి నెత్తిమీద వ్యాధులను నియంత్రిస్తుంది. మీ శరీరంలోని కార్టిసాల్ స్థాయిలను నిర్వహించడానికి అశ్వగంధ ఒక తక్షణ పరిష్కారం. తద్వారా ఫోలికల్ నష్టం, జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన చర్మానికి ముఖ్యమైన సమ్మేళనాలు, ప్రోటీన్ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. చర్మ హైడ్రేషన్ కోసం హైలురోనన్, చర్మాన్ని మృదువుగా ఉంచడానికి ఎలాస్టిన్, చర్మ బలం కోసం కొల్లాజెన్ దీనిలో ఉంటాయి.
తాజావార్తలు
-
Mouli: టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు దొంగ నా కొడుకు .. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ బ్యానర్లో మూడో సినిమా?
-
AP Elections: ముగిసిన 23 పట్టణ స్థానిక సంస్థల నామినేషన్ల పర్వం.. రేపు పరిశీలన..
-
Koti Deepotsavam Day3 LIVE: కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం
-
Homemade Healthy Snacks: బయట కొనే పని లేకుండా ఇంట్లోనే పల్చటి, క్రిస్పీ నువ్వుల పట్టీ.. ఇలా చేస్తే 2 వారాలు ఫ్రెష్!
-
Teja Sajja Engagement : తేజ సజ్జా కాబోయే భార్యను చూశారా?
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!