ఇటీవల కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు.. ఈ షుగర్ అనేది ఒకసారి వస్తే మాత్రం జీవితాంతం పోదు.. మనిషిని లోలోపల తినేస్తుంది.. దానికి మందులు వాడుతూ కొన్ని ఆహారాలను తీసుకుంటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. ఇప్పుడు చెప్పే డ్రింక్ వారంలో మూడు సార్లు తాగితే మంచి ప్రయోజనం ఉంటుందని నిపుణులు అంటున్నారు.. అసలు ఆ డ్రింక్ ఏంటో,ఎలా తయారు చెయ్యాలో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. మన వంటింట్లో దొరికే వాటితోనే…
గర్భిణీలు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఎలాంటివీ తిన్నా.. తినకున్నా షుగర్ అనేది వస్తుంది.. ఇది ప్రధాన సమస్యగా మారింది.. దీన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అని కూడా అంటారు..సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్లలో మార్పుల వల్ల, జన్యుపరమైన కారణాల వల్ల, అధిక బరువు, శరీరతత్వం బట్టి.. ఇలా రకరకాల కారణాల వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతూంటాయి. ఇది సాధారణంగా 6 నెలల తర్వాత బయటపడుతుంది. ఈ జెస్టేషనల్ డయాబెటీస్ వల్ల గర్భిణులు చాలా సమస్యలు…
ఈరోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు.. ఈ వ్యాధి ఒక్కసారి వస్తే జీవితాంతం పోదు.. బ్రతికినంత కాలం మందులను వాడుతూ కంట్రోల్ చేసుకోవాలి.. కొన్ని రకాల ఆహారాలతో పాటు, కొన్ని పండ్లను తీసుకోవడం షుగర్ కంట్రోల్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.. ఆ కాయల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. రోజ్ యాపిల్, వాక్స్ యాపిల్ అని కూడా అంటారు..ఈ పండ్లు మనకు ఎక్కువగా డిసెంబర్ నుండి మే మధ్యకాలంలో లభిస్తాయి. సూపర్…