Harish Rao : ప్రభుత్వ వైద్యులు రాష్ట్రాన్ని ఆరోగ్యకరమైన తెలంగాణగా మార్చారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ కొండాపుర్ జిల్లా హాస్పిటల్ వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ డయాగ్నొస్టిక్ ద్వారా అందించే 134 పరీక్షలను వర్చువల్ మోడ్ లో మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 8 డయాగ్నిస్టిక్ సేంటర్ లు ,16 రేడియాలజి సేంటర్ లను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. తెలంగాణ డయాగ్నిస్టిక్ ద్వారా ఇప్పటి వరకు యాబై నాలుగు పరిక్షలు చేస్తుంటే ఇక నుంచి నూట యాబై నాలుగు పరిక్షలు చేయడం జరుగుతుందని, పరీక్ష ఫలితాలను పేషంట్ మైబైల్ లకు డాక్టర్ లకు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు.
Also Read : Mahabubabad: మద్యం మత్తులో వైద్య సిబ్బంది హల్ చల్.. తాగిన మైకంలో పోసేశాడు..!
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ప్రభుత్వ హస్పిటల్ లలో టిఫా స్కాన్ లు, టుడికో రేడియాలజి ల్యాబ్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రపంచ వైద్యుల దినోత్సవం పురస్కరించుకుని వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు.. కరోనా సమయంలో ప్రభుత్వ హస్పిటల్ లలో పని చేస్తున్న వైద్యులు చాలా కష్టపడ్డారని, ప్రభుత్వ వైద్యులు రాష్ట్రాన్ని ఆరోగ్యకరమైన తెలంగాణ మార్చారని ఆయన ప్రశంసించారు. ప్రభుత్వ హస్పిటల్ లను కార్పోరేటర్ హాస్పిటల్ లకు ధీటుగా మారాయి.. స్థానిక ప్రజా ప్రతినిధులు పేద ప్రజలను ప్రభుత్వ హస్పిటల్ లకు తీసుకురావడానికి కృషి చేయాలి.. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కేసీఆర్ కిట్, న్యూట్రిషియన్ ఫుడ్ అందించడం జరుగుతుంది.. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ హస్పిటల్ లలో ముప్ఫై శాతం డిలివరి లు అయితే ఇప్పుడు 70శాతం అవుతున్నాయి.. పేద ప్రజలకు నిమ్స్ లో అత్యాధునిక వైద్యం అందిస్తున్నాం..’ అని ఆయన అన్నారు.
Also Read : Mahabubabad: మద్యం మత్తులో వైద్య సిబ్బంది హల్ చల్.. తాగిన మైకంలో పోసేశాడు..!
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!