Hardik Pandya: ఏంది హార్థిక్ ఇది.. బికినీలో ఇలా ఆమెను చూపిస్తావా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా కప్ 2023 టోర్నీ కోసం శ్రీలంకకు ఇప్పటికే టీమిండియా చేరుకుంది. సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థ పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడనుంది. ఈ మెగా టోర్నీ కోసం కుటుంబాన్ని వదిలి, లంక చేరిన హార్ధిక్ పాండ్యా… భార్య బికినీ ఫోటోలను నెట్టింట షేర్ చేశాడు. తన లైఫ్ స్టైల్‌ని ప్రపంచానికి చూపిస్తూ, స్విమ్మింగ్ ఫూల్‌లో భార్య బికినీలో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయటం హార్ధిక్ పాండ్యాకి అలవాటు.
Read Also: Health Tips: చేపలు తిన్న తర్వాత వీటిని తీసుకుంటే.. ఏమౌతుందో తెలుసా?
Also Read
ఇప్పుడు కూడా నటాశా స్టాంకోవిక్‌తో కలిసి దిగిన హాట్ పిక్స్ ను ఇన్‌స్టాగ్రామ్ లో పాండ్యా షేర్ చేశాడు. అయితే హర్ధిక్ పాండ్యా షేర్ చేసిన కొన్ని ఫోటోల్లో నటాశా స్టాంకోవిక్ అందాలన్నీ బయటికి వచ్చినట్లు కనిపిస్తున్నాయి. పాండ్యా పోస్టులపై నెటిజన్ల వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు. బెడ్ రూమ్‌లో తాను మాత్రమే చూడాల్సిన అందాలను.. అందరి ముందు హార్థిక్ పెడుతున్నాడని.. ఇలాంటి చీప్ ట్రిప్స్ తో ఫాలోవర్లను పెంచుకోవాలని చూస్తున్నాడని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
Read Also: OG Teaser : ‘ఓజి’ టీజర్ టైం ఫిక్స్ చేసిన మేకర్స్..
ఈ ఫోటోల్లో కనిపించి, కనిపించకుండా ఉన్న నటాశా లోలోపలి అందాలను జూమ్ చేసి మరీ కొందరు చూస్తు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకు ముందు చాలాసార్లు భార్య నటాశా బికినీలో ఉన్న ఫోటోలను హార్ధిక్ పాండ్యా షేర్ చేసినా.. మరీ ఇలా చూసుకోకుండా సోషల్ మీడియాలో వదలడం దేని కోసమంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2016 ఆసియా కప్‌లో మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన హార్ధిక్ పాండ్యా, 2023 ఆసియా కప్ టోర్నీకి టీమిండియా వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
Read Also: Niharika Konidela: ఈ ఏడాది.. వీరందరూ నాకు చాలా స్పెషల్
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఆరంభానికి ముందు హార్ధిక్ పాండ్యా, ఇదే విధంగా దుబాయ్‌లో భార్యతో కలిసి దిగిన స్మిమ్మింగ్ ఫూల్ ఫోటోలను నెట్టింట షేర్ చేశాడు.. అప్పటికి పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోయినా.. టీమిండియా మెంటర్ మహేంద్ర సింగ్ ధోనీ రికమెండేషన్‌తో వరల్డ్ కప్ టీమ్‌లో పాండ్యా స్థానం దక్కించుకున్నడు. ఆ టోర్నీలో పాండ్యా అట్టర్ ఫ్లాప్ కావడంతో.. టీమ్‌కి దూరమయ్యాడు.
తాజావార్తలు
-
Toxic Advance Booking: ఒక్క గంటలోనే లక్ష టికెట్లు.. యష్ సినిమాకు మామూలు క్రేజ్ కాదు!
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!