Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Gurugram Security Guards Residents Clash Over Drinking Alcohol

Viral video: గురుగ్రామ్ అపార్ట్‌మెంట్‌లో ఘర్షణ.. దేనికోసమంటే..!

Published Date :June 22, 2024 , 3:35 pm
By Suresh Maddala
  • గురుగ్రామ్ అపార్ట్‌మెంట్‌లో ఘర్షణ
  • మద్యం సేవించొద్దన్నందుకు గార్డ్సు‌పై దాడి
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Viral video: గురుగ్రామ్ అపార్ట్‌మెంట్‌లో ఘర్షణ.. దేనికోసమంటే..!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

వారంతా విద్యావంతులు.. ఆయా ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నతంగా బ్రతుకుతున్న వారు. ఖరీదైన అపార్ట్‌మెంట్‌లో నివసిస్తు్న్నారు. అన్ని బాగున్నా.. గుణమే బాగోలేదు. ఎక్కడా చోటు లేనట్టు.. ఓ పబ్లిక్ స్థలంలో మద్యం సేవిస్తున్నారు. అందుకు సెక్యూరిటీ సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతే ఏదో పరువు పోయినట్లుగా నివాసితులు రెచ్చిపోయారు. సెక్యూరిటీ సిబ్బందిపై ఎదురు తిరిగారు. కర్రలు, పెద్ద పెద్ద రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇది కూడా చదవండి: Bapatla: ఘోర విషాదం, రామాపురం బీచ్‌లో నలుగురు విద్యార్థులు గల్లంతు

Also Read

  • Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
  • What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
  • Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
  • TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!
Add as a preferred
source on google

గురుగ్రామ్‌లోని సెక్టార్ 95లోని ఆర్‌ఓఎఫ్ ఆనంద సొసైటీ కాంప్లెక్స్ ప్రాంతంలో అపార్ట్‌మెంట్ వాసులు మద్యం సేవిస్తున్నారు. అందుకు సెక్యూరిటీ గార్డులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. కర్రలు, రాళ్లతో దాడుల చేసుకున్నారు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Life Imprisonment: మైనర్ కుమార్తెపై అత్యాచారం.. తండ్రికి జీవిత ఖైదు..

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలిని పరిశీలించారు. వీడియోలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అపార్ట్‌మెంట్ వాసుల్ని మద్యం సేవించొద్దని చెప్పినందుకు సెక్యూరిటీ గార్డుపై దాడి చేశారని పోలీసులు తెలిపారు. తొలుత వాగ్వాదంతో ప్రారంభమై.. అనంతరం కొట్లాటకు దారి తీసిందని పేర్కొన్నారు. మరొక గార్డు అతని సహోద్యోగిని రక్షించడానికి ప్రయత్నించాడు. దీంతో ఒక నివాసిని కర్రతో కొట్టాడు. నివాసుతులంతా అతని నుంచి కర్రను లాక్కొని బదులుగా అతనిపై దాడి చేశారు. భద్రతా సిబ్బంది తన వాహనాన్ని రివర్స్ చేయడంతో ఒక బైకర్ ఢీకొట్టినట్లుగా వీడియోలో కనిపించింది. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Video Viral : పట్టపగలే నడిరోడ్డుపై మత్తుమందు ఇచ్చి మహిళ కిడ్నాప్..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Drinking Alcohol
  • Gurugram security guard
  • Haryana
  • s Residents clash
  • viral video

తాజావార్తలు

  • Sai Pallavi: ‘ఏక్ దిన్’ డిజాస్టర్ పై సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్..

  • Tamil Nadu Politics : తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా.. విజయ్ భవిష్యత్తును తేల్చనున్న ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు.!

  • OnePlus Nord CE 6: వన్‌ప్లస్ నార్డ్ CE6 విడుదల.. 8000mAh బ్యాటరీ, పవర్, పనితీరు అన్నీ ఒకే ఫోన్‌లో

  • India T20 Captain: బీసీసీఐ కీలక నిర్ణయం.. సూర్యకుమార్ ఔట్.. టీమిండియా కొత్త కెప్టెన్‌ ఎవరంటే?

  • Lexus TZ: లెక్సస్ TZ ఎలక్ట్రిక్ SUV ఆవిష్కరణ.. 530KM రేంజ్.. లగ్జరీ, హై-టెక్ టెక్నాలజీతో

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions