Viral video: రీల్స్ కోసం బరితెగింపు.. సముద్రంలోకి వాహనాలు తీసుకెళ్లి ఏం చేశారంటే..!
- రీల్స్ కోసం యువకులు బరితెగింపు
- సముద్రంలోకి వాహనాలు తీసుకెళ్లి స్టంట్
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య యువతకు రీల్స్ పచ్చి మరింత ముదిరింది. ఏం చేస్తున్నారో వారికే అర్థం కాక హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఓ యువతి డేంజరస్ స్టంట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. పాడుపడ్డ భవనం పైకి యువతీయువకులు ఎక్కారు. ఒకరు కెమెరా పట్టుకోగా.. మరొకరు భవనంపై నిటారుగా పడుకొని ఉన్నాడు. ఆ అమ్మాయి స్టంట్ చేయడం ప్రారంభించింది. పై నుంచి మెల్లిగా కిందకి దిగింది. ఆ సమయంలో యువకుడు అమ్మాయి చేయి పట్టుకొని ఉన్నాడు. ఈ ఘటన పుణెలో చోటుచేసుకుంది. నెట్టింట వైరల్ కావడంతో పోలీసులు దృష్టికి చేరి వారిని అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: NTA: ఎన్టీఏ పని ఏమిటి?.. ఇక్కడ ఉద్యోగం ఎలా సాధించాలి?
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
తాజాగా గుజరాత్‌లో ఇద్దరు యువకులు ప్రమాకర రీల్స్ చేశారు. ఏకంగా రెండు పెద్ద వాహనాలను సముద్రంలోకి తీసుకెళ్లి స్టంట్ చేసేందుకు రెడీ అయ్యారు. కాకపోతే రెండు వాహనాలు ఇసుకలో కూరుకుపోయాయి. తీరం లోపలికి వెళ్లడంతో వాహనాలు లోతైన నీటిలో కూరుకుపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే వాహనాలు వెలికి తీసేందుకు స్థానికులు సహకరించారు. ఈ వీడియో పోలీసులు దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: SP Alam : ఆదిలాబాద్ జిల్లాలో గుట్కా పై ఉక్కు పాదం
Gujarat: In an attempt to make a reel, two young men drove 2 Thar vehicles into the deep waters near the seashore in Mundra, Kutch due to which both vehicles get stuck in the water. With the help of locals, both vehicles were retrieved, also Kutch police filed an FIR against the… pic.twitter.com/m9YR0ByK7b
— IANS (@ians_india) June 23, 2024
తాజావార్తలు
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!