GT vs MI: టాస్ గెలిచిన గుజరాత్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
ఐపీఎల్ 2026లో నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముంబై ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో అంటే 10వ స్థానంలో ఉన్న ముంబై జట్టుకు ఈ మ్యాచ్‌లో విజయం తప్ప మరో మార్గం లేదు. గత 5 మ్యాచ్‌లలో 4 ఓడిపోయి ముంబై చాలా పేలవమైన స్థితిలో ఉండగా, గుజరాత్ పరిస్థితి మాత్రం కొంత మెరుగ్గా ఉంది. గిల్ కెప్టెన్సీలో ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌లలో 3 గెలిచి, 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ కోసం గిల్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. డానిష్, క్రిష్ అనే ఇద్దరు ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో ముంబై తరఫున అరంగేట్రం చేశారు. గాయం కారణంగా రోహిత్ శర్మకు తుది జట్టులో చోటు దక్కలేదు.
ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI: డానిష్ మలేవార్, క్వింటన్ డి కాక్ (WK), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (c), తిలక్ వర్మ, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, క్రిష్ భగత్, జస్ప్రీత్ బుమ్రా, అల్లా మహ్మద్ గజన్‌ఫర్
గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ ఎలెవన్: బి సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (సి), జోస్ బట్లర్ (వికెట్), గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, మహ్మద్ సిరాజ్, కగిసో రబడ, అశోక్ శర్మ, ప్రసిద్ధ కృష్ణ
తాజావార్తలు
-
Nashik TCS Case: నిదా ఖాన్‌కు షాక్.. కోర్టులో కీలక పరిణామం..
-
GT vs MI: టాస్ గెలిచిన గుజరాత్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
-
USA Delivery Jobs: సరదాగా పని చేస్తూ ఒక్క రోజుకు రూ.20 వేలు సంపాదిస్తున్న అమెరికన్స్.. ఆ పని ఏంటో తెలుసా?
-
Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!
-
Centre Releases Rs 1,805.24 Crore to AP: ఏపీకి కేంద్రం శుభవార్త.. రూ.1,805.24 కోట్లు విడుదల
ట్రెండింగ్
-
Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
-
ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!
-
8.18mm స్లిమ్, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Video Viral: అధ్వాన్నంగా మారిన రోడ్ల దుస్థితి.. వినూత్నంగా స్పందించిన యంగ్ బిజినెస్ మ్యాన్.!