GT vs SRH: వీరబాదుడు బాదిన జీటి బ్యాటర్లు.. ఎస్ఆర్‌హెచ్ ముందు భారీ టార్గెట్!
- ముగిసిన గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్..
- నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 రన్స్ చేసిన జీటీ..
- హాఫ్ సెంచరీలు చేసిన శుభ్‌మన్ గిల్ (76), జోస్ బట్లర్ (64)..
- సన్‌రైజర్స్ హైదరాబాద్ లక్ష్యం 225.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GT vs SRH: అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫీల్డింగ్ ఎంచుకోగా.. మొదట బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ టైటాన్స్ (GT) బ్యాటర్ల విజృంభణతో భారీ స్కోరు నమోదు చేసింది. గుజరాత్ టైటాన్స్ నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 224 పరుగుల స్కోర్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జట్టు, తమ ఇన్నింగ్స్‌ను మొదటి నుండే దూకుడుగా ప్రారంభించింది.
Read Also: Pregnancy Tips: పిల్లలు పుట్టడంలో సమస్యలా..? కారణాలు ఇవే కావచ్చు!
Also Read
- Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
- AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
ఇక గుజరాత్ టైటాన్స్ (GT) ఇన్నింగ్స్ లో ఓపెనర్ గా వచ్చిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరోమారు తనదైన మార్క్ ఇన్నింగ్స్ ఆడాడు. 38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 76 పరుగులు చేసి జట్టును ముందుకు నడిపించాడు. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ కూడా 23 బంతుల్లో 48 పరుగులు చేసి శుభ్‌మన్‌కు చక్కటి భాగస్వామ్యాన్ని అందించాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన జాస్ బట్లర్ ధాటిగా ఆడి 37 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 పరుగులతో రెచ్చిపోయాడు. ఇక మిడిల్ ఆర్డర్‌లో వాషింగ్టన్ సుందర్ (21) కూడా మంచి స్కోరు చేశాడు.
Read Also: Sperm Count: వీర్యకణాల సమస్యతో ఇబ్బందులా..? కారణాలు ఇవేకావొచ్చు.. జాగ్రత్త సుమీ!
ఇక ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో జయదేవ్ ఉనద్కట్ అత్యుత్తమ బౌలర్ గా నిలిచాడు. అతను 4 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. అది కూడా చివరి ఓవర్ లో మూడు వికెట్లు సాధించాడు. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, యువ స్పిన్నర్ జీషాన్ అంసారీ చెరో ఒక వికెట్ ను తీసుకున్నారు. మిగిలిన బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. చుడాలిమరి ఈ భారీ స్కోర్ ను ఎస్ఆర్‌హెచ్ సాధించి ప్లేఆఫ్ రేసులో నిలుస్తుందో లేక నిష్క్రమిస్తుందో.
తాజావార్తలు
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్‌గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
-
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!