Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Gt Vs Rcb Sharukhan And Saisudhrshan Helped Gujarath To Score 200

GT vs RCB: గుజరాత్ ను ఆదుకున్న సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్.. బెంగళూరు టార్గెట్ 201..

Published Date :April 28, 2024 , 5:35 pm
By Kothuru Ram Kumar
GT vs RCB: గుజరాత్ ను ఆదుకున్న సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్.. బెంగళూరు టార్గెట్ 201..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో 45వ మ్యాచ్‌ లో., గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో అహ్మదాబాద్‌ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో తలపడుతుండగా టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంటది ఆర్సీబీ. బయటికి మొదలుపెట్టిన గుజరాత్ టైటాన్స్ మొదట్లోనే ఇద్దరి ఓపెనర్స్ ను త్వరగా కోల్పోయింది. మొదటి ఓవర్ లోనే వృద్దమన్ సాహా 5 పురుగులకే వెనుతిరగగా.. కెప్టెన్ శుభమన్ గిల్ 16 పరుగులకి వెనుతిరిగారు. ఆ తర్వాత గ్రీజు లోకి వచ్చిన సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్ ఇద్దరు హాఫ్ సెంచరీలతో చెలరేగి స్కోర్ బోర్డ్ పై పరుగుల వరద సృష్టించారు.

Also read: Ahmedabad: మైనర్ బాలికని లేపుకెళ్లిన యువకుడు.. బాలిక కుటుంబం చేతిలో తల్లి హతం..

ఈ నేపథ్యంలో సాయి సుదర్శన్ 49 బంతులలో ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 84 పరుగులతో అజయంగా నిలిచాడు. షారుక్ ఖాన్ 30 బంతులలో 58 పరుగులు చేసి టీంకు వెన్నుముకగా నిలబడ్డాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన డేవిడ్ మిల్లర్ 19 బంతులలో 26 పరుగులను చేసి అజేయంగా నిలిచాడు.

Also read: Kalki 2898 AD: “కల్కి” నైజాం ఏరియా డిస్ట్రిబ్యూట్ డీటైల్స్ ఇదిగో..

ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బౌలర్ల విషయానికి వస్తే మహమ్మద్ సిరాజ్, స్వప్నిల్ సింగ్, గెలన్ మ్యాక్స్వేల్ చెరో వికెట్ను తీశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • GT
  • GT vs RCB
  • IPL 2024
  • RCB

తాజావార్తలు

  • Peddi : పెద్దిలో స్పెషల్ సాంగ్.. నలుగురు అందగత్తెల కోసం బుచ్చి సెర్చింగ్

  • Mamata Banerjee: బీజేపీ చెప్పినట్లు చేసేవారిని నియమించారు.. బెంగాల్ అధికారుల మార్పుపై మమతా ఫైర్..

  • Viral News: నిమ్మకాయ జ్యూస్‌కి ‘గ్యాస్ ఛార్జ్‌’.. షాకైన కస్టమర్లు!

  • Iran War: ఇరాన్‌పై భీకర దాడులు చేయండి.. ట్రంప్‌ను కోరిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..

  • Kiran Abbavaram : డైరెక్టర్ గా మారుతున్న కిరణ్ అబ్బవరం

ట్రెండింగ్‌

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions