Virat Kohli React on IPL 2024 Strike-Rate: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 500 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2024 ‘ఆరెంజ్ క్యాప్’ కోహ్లీ వద్దే ఉంది. బెంగళూరు తరఫున ప్రతి మ్యాచ్‌లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడినా.. కోహ్లీ ఆటతీరుపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ ఎడిషన్‌లో తక్కువ స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేస్తున్నాడనే…
RCB Star Virat Kohli Breaks Shikhar Dhawan Record: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో అరుదైన రికార్డులు నెలకొల్పాడు. ఐపీఎల్ ఛేదనలో అత్యధిక సార్లు హాఫ్ సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ (70 నాటౌట్; 44 బంతుల్లో 6×4, 3×6) అర్ధ శతకం చేయడంతో.. ఈ అరుదైన రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్…
ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో 45వ మ్యాచ్ లో., గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో తలపడుతుండగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంటది ఆర్సీబీ. బయటికి మొదలుపెట్టిన గుజరాత్ టైటాన్స్ మొదట్లోనే ఇద్దరి ఓపెనర్స్ ను త్వరగా కోల్పోయింది. మొదటి ఓవర్ లోనే వృద్దమన్ సాహా 5 పురుగులకే వెనుతిరగగా.. కెప్టెన్ శుభమన్ గిల్ 16 పరుగులకి వెనుతిరిగారు. ఆ తర్వాత గ్రీజు లోకి వచ్చిన సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్…
ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో 45వ మ్యాచ్ లో., గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఏప్రిల్ 28న తలపడుతుండగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంటది ఆర్సీబీ. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ ఏడో స్థానంలో ఉండగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివరి స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తొమ్మిది మ్యాచ్‌లు ఆడగా, నాలుగు విజయాలు సాధించగా, 5 పరాజయం పాలైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా…