CM YS Jagan: జన నేతకు ఘన స్వాగతం.. 14 భారీ క్రేన్‌లతో ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: ఎన్నికల తరుణంలో రాష్ట్రాన్ని చుట్టేసేపనిలో పడిపోయారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహించి.. వైసీపీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసిన ఆయన.. ఇప్పుడు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు.. ఈ సందర్భంగా ప్రజలతో మమేకం అవుతూ.. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు.. తమ ప్రభుత్వ హయాంలో అందిన సంక్షేమ పథకాలపై ఆరా తీస్తున్నారు.. మీ బిడ్డ ప్రభుత్వంలో మీకు, మీ కుటుంబ సభ్యులకు మంచి జరిగిందంటేనే మళ్లీ ఓటు వేసి గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు.. జగన్ చేపట్టిన ఈ బస్సు యాత్ర ఏడో రోజుకు చేరుకుంది..
Read Also: Adhurs Sequel: NTR ఇంటి ముందు నిరాహార దీక్ష చేసయినా సరే Adhurs 2 చేయిస్తా!
Also Read
- Hypnic Jerk: నిద్రలో ఒక్కసారిగా కిందపడుతున్నట్లు అనిపిస్తోందా? మెదడులో ఏం జరుగుతుంది.?
- Google Birthday Sale: గూగుల్ పుట్టిన రోజు ధమాకా.. స్మార్ట్ఫోన్లు, వాచ్‌లు, ఇయర్‌బడ్స్‌పై భారీ డిస్కౌంట్లు..
- LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
- Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
ఇక, ఊరు, వాడ, పల్లె, పట్టణం అనే తేడా లేకుండా సీఎం వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం లభిస్తోంది.. గజమాలతో స్వాగతం పలుకుతున్నారు.. మంగళహారతులు ఇస్తున్నారు.. వీర తిలకం దిద్దుతున్నారు.. సభలు, సమావేశాలు, ముఖాముఖీలు ఇలా ముందుకు సాగుతోన్న వైసీపీ అధినేతకు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభిస్తోంది.. ఇక, ఈ రోజు తిరుపతి జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతుండగా.. దామలచెరువు దగ్గర గ్రాండ్ వెల్కమ్ చెప్పాయి వైసీపీ శ్రేణులు.. అటు ఏడు.. ఇటు ఏడు.. మొత్తం 14 భారీ క్రేన్‌లు ఉంచి.. వాటికి వైసీపీ జెండా కలర్‌లో భారీ పూలమాలలు ఉంచి స్వాగతం పలికారు.. అవి బస్సులో నుంచి తిలకించిన సీఎం వైఎస్ జగన్.. వైసీపీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.
తాజావార్తలు
-
Hypnic Jerk: నిద్రలో ఒక్కసారిగా కిందపడుతున్నట్లు అనిపిస్తోందా? మెదడులో ఏం జరుగుతుంది.?
-
RummyCulture Case :రమ్మీకల్చర్‌పై ఈడీ కొరడా.. రూ.442 కోట్ల ఆస్తులు అటాచ్!
-
Google Birthday Sale: గూగుల్ పుట్టిన రోజు ధమాకా.. స్మార్ట్ఫోన్లు, వాచ్‌లు, ఇయర్‌బడ్స్‌పై భారీ డిస్కౌంట్లు..
-
Venkatesh: “20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది”
-
Trivikram Srinivas: ‘ఆయన అంటే గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం’ వెంకీ మామపై త్రివిక్రమ్ వైరల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?