Governor Abdul Nazeer: విద్యను సమాజ హితం కోసం వినియోగించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Governor Abdul Nazeer: ప్రతి విద్యార్థి తాము సమర్జించిన విద్యను సమాజ హితం కోసం వినియోగించాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్.. తిరుపతి పర్యటనలో ఉన్న ఆయన.. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ 12వ స్నాతకోత్సవానికి హాజరయ్యారు.. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ప్రపంచంలోనే యువ శక్తి ఉన్న దేశం భారత్.. సహజ వనరుల పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు. వ్యవసాయం ప్రధానంగా పాడి పరిశ్రమతో మొదలైంది.. కాలుష్య నివారణతో కూడిన సమాజ స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు గవర్నర్ అబ్దుల్ నజీర్.
Read Also: Kishan Reddy: బీజేపీ అనుబంధ మోర్చాల అధ్యక్షులతో కిషన్ రెడ్డి సమావేశం
Also Read
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
- RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
ఇక, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేరళ వెటర్నరీ యూనివర్సిటీ వీసీ ఎమ్మార్ శిశిథర్ మాట్లాడుతూ.. విద్య, వైద్యం, పరిశోధన విభాగంలో ముందు భాగంలో నిలిచిందని యూనివర్సిటీపై ప్రశంసలు కురిపించారు.. ఎస్వీయూ 42 కేంద్రాలలో మంచి సేవలు అందిస్తోందన్నారు. రైతులకు పూర్తి స్థాయి సేవలు అందించి దేశ అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలన్న ఆయన.. 183 రకాల ఆవులు దేశంలో వున్నాయి.. డెయిరీ రంగంలో దేశం ప్రపంచంలోనే అగ్రభాగాన నిలిచిందన్నారు. పౌల్ట్రీ రంగంలో కూడా ఆంధ్ర పురోగతి సాధించింది.. 62 శాతం ప్రజలు రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడ్డారని వెల్లడించారు కేరళ వెటర్నరీ యూనివర్సిటీ వీసీ ఎమ్మార్ శిశిథర్.
తాజావార్తలు
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!