Gold Price Today: ఇది కదా కావాల్సింది.. తులం బంగారంపై రూ.1310 తగ్గింది!
- భారీగా తగ్గిన బంగారం ధర
- 24 క్యారెట్లపై రూ.1310 తగ్గింది
- తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోల్డ్ లవర్స్‌కు గోల్డెన్ న్యూస్. ఇటీవల వరుసగా పెరిగిన బంగారం ధరలు.. కాస్త దిగొస్తున్నాయి. వరుసగా ఆరు రోజులు పెరిగిన గోల్డ్ రేట్స్.. రెండు రోజులుగా భారీగా తగ్గాయి. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,000 తగ్గగా.. నేడు రూ.1,200 తగ్గింది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,090 తగ్గగా.. నేడు రూ.1,310 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (నవంబర్ 26) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.70,800గా.. 24 క్యారెట్ల ధర రూ.77,240గా ఉంది.
మరోవైపు బంగారం బాటలోనే వెండి కూడా నడుస్తోంది. వరుసగా రెండోరోజు వెండి ధర తగ్గింది. నిన్న కిలో వెండిపై రూ.500 తగ్గగా.. నేడు రూ.2,000 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు రూ.89,500గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.98,000 కొనసాగుతోంది. అత్యల్పంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో రూ.89,500గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Also Read
- AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
- Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
- Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
- AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.70,800
విజయవాడ – రూ.70,800
ఢిల్లీ – రూ.70,950
చెన్నై – రూ.70,800
బెంగళూరు – రూ.70,800
ముంబై – రూ.70,800
కోల్‌కతా – రూ.70,800
కేరళ – రూ.70,800
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.77,240
విజయవాడ – రూ.77,240
ఢిల్లీ – రూ.77,390
చెన్నై – రూ.77,240
బెంగళూరు – రూ.77,240
ముంబై – రూ.77,240
కోల్‌కతా – రూ.77,240
కేరళ – రూ.77,240
Also Read: Rishab Shetty: రిషబ్ శెట్టి స్ట్రెయిట్ తెలుగు సినిమా?.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.98,000
విజయవాడ – రూ.98,000
ఢిల్లీ – రూ.89,500
ముంబై – రూ.89,500
చెన్నై – రూ.98,000
కోల్‌కతా – రూ.89,500
బెంగళూరు – రూ.89,500
కేరళ – రూ.98,000
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!