Gold Rate Today: పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold and Silver Price in Hyderabad on 2024 February 2: బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. గత ఐదు రోజులలో పసిడి ధరలు నాలుగుసార్లు పెరిగాయి. బులియన్ మార్కెట్లో శుక్రవారం (ఫిబ్రవరి 2) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,150గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,440 గా ఉంది. నిన్నటితో పోలిచ్చుకుంటే 22 క్యారెట్ల బంగారంపై రూ.150, 24 క్యారెట్ల బంగారంపై రూ.170 పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,300 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.63,590గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,150గా.. 24 క్యారెట్ల ధర రూ.63,440గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.58,800 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.64,150గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, కేరళలలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,150 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.63,440గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,000గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.63,270గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,150.. 24 క్యారెట్ల ధర రూ.63,440గా ఉంది.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
Also Read: Call 108 For Lift: మా అత్తగారింట్లో దించండి సార్.. తప్పతాగి అర్థరాత్రి 108కు ఫోన్
నేడు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. బులియన్ మార్కెట్లో శుక్రవారం (ఫిబ్రవరి 2) కిలో వెండిపై రూ.200 తగ్గి.. రూ.76,300లుగా కొనసాగుతోంది. నేడు ఢిల్లీలో వెండి కిలో ధర రూ.76,300గా ఉంది. ముంబైలో రూ.76,300 ఉండగా.. చెన్నైలో రూ.77,800గా కొనసాగుతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.77,800లుగా కొనసాగుతోంది. అత్యల్పంగా బెంగళూరులో కిలో వెండి ధర రూ.74,000 ఉంది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..