Gold Price Today: పసిడి ప్రియులకు భారీ షాక్.. వరుసగా ఐదవ రోజు పెరిగిన బంగారం ధరలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Price Today in Hyderabad on 11th October 2023: బంగారం ధరలు తగ్గాయనే సంతోషం కొన్ని గంటలు కూడా లేదు. ఇటీవల తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు.. మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. వరుసగా ఐదవ రోజు బంగారం ధరలు పెరిగాయి. బులియన్ మార్కెట్లో బుధవారం (అక్టోబర్ 11) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,650 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 58,530లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 300.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 330 పెరిగింది. ఈ ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం నమోదైనవి. పసిడి ధరలు దేశంలోని పలు నగరాల్లో ఎలా ఉన్నాయో చూద్దాం.
# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,800 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 58,680గా ఉంది.
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 53,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 58,530గా నమోదైంది.
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 53,800లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.58,690 వద్ద కొనసాగుతోంది.
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 53,650లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 58,530లుగా ఉంది.
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 53,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 58,530 వద్ద కొనసాగుతోంది.
# హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 53,550 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 58,530గా ఉంది.
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 53,650 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 58,530గా నమోదైంది.
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 53,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 58,530 వద్ద కొనసాగుతోంది.
Also Read
- ENG W vs SL W: శతకంతో 'డ్యానీ వ్యాట్' వీరవిహారం.. మహిళల టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్ బోణి.!
- Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్లో కలకలం.. 22 మంది అధికారుల సస్పెన్షన్
- Astrology: జూన్ 13 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
- CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
మరోవైపు వెండి ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర నేడు రూ. 72,600లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై ఏ మార్పు లేదు. ముంబైలో కిలో వెండి ధర రూ. 72,600లుగా ఉండగా.. చెన్నైలో రూ. 75,500లుగా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 70,500గా ఉండగా.. హైదరాబాద్లో రూ. 75,500లుగా నమోదైంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 75,500ల వద్ద కొనసాగుతోంది.
తాజావార్తలు
-
ENG W vs SL W: శతకంతో ‘డ్యానీ వ్యాట్’ వీరవిహారం.. మహిళల టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్ బోణి.!
-
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్లో కలకలం.. 22 మంది అధికారుల సస్పెన్షన్
-
Astrology: జూన్ 13 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!