Ginna: మంచు ఫ్యామిలీ అంటే ట్రోలింగ్ కు కేరాఫ్ అడ్రెస్స్. అదేం విచిత్రమో వారు ఏం చేసినా నెటిజన్లు ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఇక ఆ విషయం పక్కన పెడితే ఇటీవల మంచు విష్ణు నటించిన చిత్రం జిన్నా. ఇషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మోహన్ బాబు తో కలిసి కోన వెంకట్ నిర్మించాడు.
Ginna: మంచు విష్ణు హీరోగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జిన్నా. కోన వెంకట్ కథను అందిస్తూ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో విష్ణు సరసన పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.