Himanta Biswa Sharma: గాంధీ కుటుంబం దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కృషి చేస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sharma: గౌహతిలో నిర్వహించిన బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సమావేశంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాంధీ కుటుంబం దేశాన్ని విచ్చిన్నం చేయడానికి శాయశక్తులా కృషి చేస్తుందని విమర్శించారు. గాంధీ కుటుంబం ‘సర్దార్ ఆఫ్ డూప్లికేట్’ , అసలు కుంభకోణాలు మొదలైందే గాంధీ అనే బిరుదుతోనని కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: Jawan: నాలుగు రోజుల్లో 520 కోట్లు.. షారుఖ్ అంటార్రా బాబూ!
Also Read
- Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
అనంతరం హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. ఢిల్లీలో G20 సమావేశానికి సభ్యత్వం వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని సంవత్సరాలు పరిపాలనలో ఉన్నా.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా స్వతంత్ర వేడుకలు జరపలేదన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను ఎంతో ఘనంగా జరిపారని తెలిపారు. ప్రతి ఒక్కరూ మనం భారతీయులమని దేశ రక్షణ మనభాద్యతని అందరూ కలిసిమెలిసి ఉండాలని సూచించారు. ఢిల్లీ డిక్లరేషన్ సంపాదించారు. ఇప్పుడు భారత్ విశ్వగురువుగా మారిందని.. మహిళలే దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని.. నారీ శక్తి, మహిళా సాధికారతపై ప్రధాని మోడీ ఎక్కువ దృష్టి సారించారని వెల్లడించారు. భారత్‌ను విశ్వగురువుగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి పరివర్తన పరంగా ఈశాన్య రాష్ట్రాలు మారాయని సూచించారు. మరోవైపు ఏ హిందువు కూడా కూలతత్వాన్ని సమర్ధించడని.. తమిళనాడు మంత్రి హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారని అస్సాం ముఖ్యమంత్రి మండిపడ్డారు.
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!