GamGamGanesha: ‘గం.గం..గణేశా’ నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయ్ దేవరకొండకు తమ్ముడు ఆనంద్ దేవరకొండ టాలీవుడ్ లో ‘దొరసాని’ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గతేడాది ‘బేబీ’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు ఆనంద్. ఇక ఆయన తాజాగా నటించిన చిత్రం ‘గం.గం..గణేశా’.. ఉదయ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ‘నయని సారిక’ కథానాయిక. హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also read: Supreme Court: ‘‘రాహుల్ గాంధీ పేరు ఉన్నంత మాత్రాన’’.. ఒకే పేరుతో ఉన్న అభ్యర్థుల్ని నిషేధించలేం..
Also Read
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ఈ చిత్రం మే 31న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే సినిమాకి సంబంధించి చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. ప్రొడక్షన్ టీమ్ ఇటీవల ‘ రెండవ సింగల్’ అప్డేట్ ను విడుదల చేసింది. “పిచ్చిగా నచ్చేసావే..” అనే పాటను మే 4వ తేదీ శనివారం మధ్యాహ్నం 12:06 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఓ వైపు కామెడీ, మరోవైపు రామసీమ నేపథ్యం ఉన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.
Second single ❤️ #PicchigaNacchesave lyrical out tomorrow @ 12:06 pm
In Cinemas From May 31st#GamGamGanesha #GGG@UrsNayan @officialpragati @udaybommisetty @chaitanmusic @hylifeE #KedarSelagamsetty @thisisvamsik @saregamasouth pic.twitter.com/uM0SN17ZYf
— Anand Deverakonda (@ananddeverkonda) May 3, 2024
తాజావార్తలు
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..