విజయ్ దేవరకొండకు తమ్ముడు ఆనంద్ దేవరకొండ టాలీవుడ్ లో ‘దొరసాని’ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గతేడాది ‘బేబీ’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు ఆనంద్. ఇక ఆయన తాజాగా నటించిన చిత్రం ‘గం.గం..గణేశా’.. ఉదయ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ‘నయని సారిక’ కథానాయిక. హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. Also read: Supreme Court: ‘‘రాహుల్ గాంధీ పేరు ఉన్నంత…